Category:Visakhapatnam: Difference between revisions

From Wikimedia Commons, the free media repository
Jump to navigation Jump to search
Content deleted Content added
Undo revision 534460723 by Soumya-8974 (talk)
No edit summary
Line 1: Line 1:
{{categorise}}
{{categorise}}
{{Wikidata Infobox}}
{{Wikidata Infobox}}
{{en|Visakhapatnam (often shortened to Vizag) is a prominent city in the Indian state of Andhra Pradesh. It was the first city in Andhra Pradesh to be accorded Greater City status (before Hyderabad). The city was also known as Walter during the [[:Category:British India|British rule]]. Situated on the shores of the Bay of Bengal, the city is the fourth largest port in India and the oldest shipbuilding center in the country. Jala Usha, the first ship of independent India, was built here and launched into the hands of the then Prime Minister [[:Category|Jawaharlal Nehru|]]. With its picturesque beaches and pleasant hills, Alarare is one of the popular tourist destinations in the city of Visakhapatnam. Visakhapatnam port is special gor being a natural harbour. The calm of the waves to the port is low due to the hill that penetrates into the sea. Nicknamed "Dolphin's Nose", the hill serves as a natural breakwater.}}
{{en|Visakhapatnam (often shortened to Vizag) is a prominent city in the Indian state of Andhra Pradesh. It was the first city in Andhra Pradesh to be accorded Greater City status (before Hyderabad). The city was also known as Walter during the [[:Category:British India|British rule]]. Situated on the shores of the Bay of Bengal, the city is the fourth largest port in India and the oldest shipbuilding center in the country. Jala Usha, the first ship of independent India, was built here and launched into the hands of the then Prime Minister [[:Category:Jawaharlal Nehru|Jawaharlal Nehru]]. With its picturesque beaches and pleasant hills, Alarare is one of the popular tourist destinations in the city of Visakhapatnam. Visakhapatnam port is special gor being a natural harbour. The calm of the waves to the port is low due to the hill that penetrates into the sea. Nicknamed "Dolphin's Nose", the hill serves as a natural breakwater.}}
{{te|'''విశాఖపట్నం''' (విశాఖ , విశాఖపట్టణం , వైజాగ్‌) భారత దేశంలోని ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలోని ప్రముఖ నగరం. బంగాళా ఖాతం ఒడ్డున గల ఈ నగరంలో భారత దేశపు నాలుగో పెద్ద ఓడరేవు, దేశంలోనే అతి పురాతన నౌకా నిర్మాణ కేంద్రం ఉన్నాయి. స్వతంత్ర భారత దేశపు మొట్ట మొదటి ఓడ అయిన "జల ఉష" ఇక్కడే తయారయి, అప్పటి ప్రధాన మంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ చేతుల మీదుగా జలప్రవేశం చేసింది. సుందరమైన సముద్ర తీరం, అహ్లాదకరమైన కొండలతో అలరారే విశాఖపట్నం నగరానికి చుట్టుపక్కల ఎన్నో ప్రసిద్ధ యాత్రా స్థలాలు ఉన్నాయి. అద్భుతమైన అరకు లోయ సౌందర్యం, మన్యం అడవుల సౌందర్యం, లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడిన బొర్రా గుహలు, 11 వ శతాబ్ది నాటి దేవాలయం, ప్రాచీన బౌద్ధ స్థలాలు మొదలైన ఎన్నో యాత్రా స్థలాలు విశాఖ చుట్టుపట్ల చూడవచ్చు. విశాఖపట్నం రేవుకు ఒక ప్రత్యేకత ఉన్నది. ఇది సహజ సిద్ధమైన నౌకాశ్రయం. సముద్రంలోకి చొచ్చుకొని ఉన్న కొండ కారణంగా నౌకాశ్రయానికి అలల ఉధృతి తక్కువగా ఉంటుంది. "డాల్ఫిన్స్‌ నోస్‌" అనే ఈ కొండ సహజ సిద్ధమైన బ్రేక్‌వాటర్స్‌గా పని చేస్తుంది.}}
{{te|'''విశాఖపట్నం''' (విశాఖ , విశాఖపట్టణం , వైజాగ్‌) భారత దేశంలోని ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలోని ప్రముఖ నగరం. బంగాళా ఖాతం ఒడ్డున గల ఈ నగరంలో భారత దేశపు నాలుగో పెద్ద ఓడరేవు, దేశంలోనే అతి పురాతన నౌకా నిర్మాణ కేంద్రం ఉన్నాయి. స్వతంత్ర భారత దేశపు మొట్ట మొదటి ఓడ అయిన "జల ఉష" ఇక్కడే తయారయి, అప్పటి ప్రధాన మంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ చేతుల మీదుగా జలప్రవేశం చేసింది. సుందరమైన సముద్ర తీరం, అహ్లాదకరమైన కొండలతో అలరారే విశాఖపట్నం నగరానికి చుట్టుపక్కల ఎన్నో ప్రసిద్ధ యాత్రా స్థలాలు ఉన్నాయి. అద్భుతమైన అరకు లోయ సౌందర్యం, మన్యం అడవుల సౌందర్యం, లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడిన బొర్రా గుహలు, 11 వ శతాబ్ది నాటి దేవాలయం, ప్రాచీన బౌద్ధ స్థలాలు మొదలైన ఎన్నో యాత్రా స్థలాలు విశాఖ చుట్టుపట్ల చూడవచ్చు. విశాఖపట్నం రేవుకు ఒక ప్రత్యేకత ఉన్నది. ఇది సహజ సిద్ధమైన నౌకాశ్రయం. సముద్రంలోకి చొచ్చుకొని ఉన్న కొండ కారణంగా నౌకాశ్రయానికి అలల ఉధృతి తక్కువగా ఉంటుంది. "డాల్ఫిన్స్‌ నోస్‌" అనే ఈ కొండ సహజ సిద్ధమైన బ్రేక్‌వాటర్స్‌గా పని చేస్తుంది.}}



Revision as of 14:22, 20 February 2021

<nowiki>Visakhapatnam; Visakhapatnam; وِشاکا پَٹنَم; Visakhapatnam; Вишакхапатнам; বিশাখাপত্তম; Висакхапатнам; Vishakhapatnam; وشاکھ پٹنم; Visakhapatnam; Visakhapatnam; Вішакхапатнам; 維沙卡帕特南; 维沙卡帕特南; 비샤카파트남; বিশাখাপট্টনম; Visakhapatnam; Višákhapatnam; Visakhapatnam; বিশাখাপত্তনম; Visakhapatnam; विशाखापट्टणम; Visakhapatnam; ვიშაქჰაპატნამი; Visakhapatnam; Визагапатнам; 维沙卡帕特南; Вишакхапатнам; Visakhapatnam; Visakhapatnam; ವಿಶಾಖಪಟ್ಟಣ; Visakhapatnam; فيساخاباتنام; Visakhapatnam; 維沙卡帕特南; 維沙卡帕特南; Вишакхапатнaм; વિશાખાપટનમ; 维沙卡帕特南; Visakhapatnam; Vizagapatnam; Visakhapatnam; Visakhapatnam; Visakhapatnam; Visakhapatnam; Вишакхапатнам; Вішакхапатнам; Վիշակհապատնամ; 维沙卡帕特南; Visakhapatnam; विशाखापत्तनम; ヴィシャーカパトナム; ვიშაქაპატნამი; Visakhapatnam; فيساخاباتنام; Visakhapatnamas; විසාකාපට්ටනම්; ବିଶାଖାପଟନମ; विशाखपट्टणमण्डलम्; विशाखापत्तनम; ᱵᱤᱥᱟᱠᱷᱟᱯᱟᱴᱱᱟᱢ; Visakhapatnam; 維沙卡帕特南; ਵਿਸ਼ਾਖਾਪਟਨਮ; ויסאקפאטנאם; விசாகப்பட்டினம்; Visakhapatnam; Visakhapatnam; Visakhapatnam; ویساکھاپتنام; Visakhapatnam; Βισακχαπατνάμ; Visakhapatnam; ویساکاپاتنام; Вишакхапатнам; วิศาขาปัตตนัม; Visákhapatnam; Vishakhapatnam; ويساکاپټنام; Визагапатнам; विशाखपट्नम; विशाखपट्नम्; Visakhapatnam; Visakhapatnam; Višākhapatnama; Вишакапатнам; Visakhapatnam; Visakhapatnam; വിശാഖപട്ടണം; Visakhapatnam; 维沙卡帕特南; Visakhapatnam; Visakhapatnam; Visakhapatnam; విశాఖపట్నం; बिशाखापट्टनम; Visakhapatnam; ویساکاپاتنام; città dell'India; ভারতীয় মহানগর; ville de l'Inde; ભારતમાં આંધ્ર પ્રદેશમાં નગર; город в Андхра-Прадеш, Индия; भारताच्या आंध्र प्रदेश राज्यामधील सर्वात मोठे शहर; Stadt in Indien; горад у Індыі; pilsēta Indijas dienvidaustrumos, Āndhras Pradēšas štatā; 印度安得拉邦城市; by i delstaten Andra Pradesh i Indien; インドの都市; آندھرا پردیش کا مرکزی دار الحکومت; město v Indii; ciudad de la India; kota di India; zità te l'India; עיר בהודו; stad in India; ᱥᱤᱧᱚᱛ ᱨᱮᱱᱟᱜ ᱟᱱᱫᱷᱨᱚ ᱯᱨᱚᱫᱮᱥ ᱨᱮ ᱢᱤᱫ ᱥᱚᱦᱚᱨ; भारत आंध्रप्रदेश राजधानी; ఆంధ్రప్రదేశ్ లోని అతిపెద్ద నగరం; település Indiában; city in Visakhapatnam district, Andhra Pradesh; urbo de Andra-Pradeŝo en Barato; град во Андра Прадеш, Индија; இது இந்தியாவின் ஆந்திரப்பிரதேசத்தில் அமைந்துள்ள ஓர் பெருநகர மாநகராட்சி ஆகும்; Visha khapatnam; Vizag; Vizagapatnam; Vishakhapatnam; Vishākhapatnam; Visha-khapatnam; Vizaga; Vishakhapatnam; Vishakapatnam; વિઝાગ; Vizagapatam; Vaishakhapuram; Vizag; وشاکھ پٹنم; Vizagapatam; Висахапатнам; Визаг; विशाखापट्टनम; विशाखापट्टणम्; Vishakhapatnam; Vizagapatnam; Vishakapatnam; Vizagapatam; Visakhapatnam; Vizagapatnamas; Višakapatnamas; Višakhapatnamas; وشاکاپاتنم; 维萨卡帕特南; Visakhapatnam; विशाखापत्तनम; ვიზაგი; و شاکھا پٹنم; وشاکھپٹنم; Visakhapatnam; వైజాగ్; Waltair; విశాఖ; Vishakhapatnam; Vizagapatnam; Vishakapatnam; Wiśakhapatnam; Vizag; Vizag; Vizag; Visakhapattanamu; Vizag City; Vizagapatam; Waltair; विशाखपट्नम्; विशाखपट्नम् मण्डलः; विशाखपत्तनम्; विशाखपट्टणम्; विशाखापट्नम; विशाखापट्टनम; विशाखापटनम; विजाग; ವಿಶಾಖಪಟ್ಟಣಂ; ವಿಶಾಖಪಟ್ನಂ; Vishakhapatnam; Waltair; Vizag; The City of Destiny; فيشاخاباتنام; فشاكاباتنم; ビシャカパトナム; ヴィシャカパトナム; விசாகப்பட்டிணம்</nowiki>
Visakhapatnam 
city in Visakhapatnam district, Andhra Pradesh
Upload media
Pronunciation audio
Instance of
LocationVisakhapatnam district, Andhra Pradesh, India
Population
  • 2,035,922 (2011)
Area
  • 640 km²
Elevation above sea level
  • 45 ±1 m
Map17° 44′ 00″ N, 83° 19′ 00″ E
Authority file
Wikidata Q200016
VIAF ID: 157117245
GND ID: 4324044-6
Library of Congress authority ID: n81089774
Bibliothèque nationale de France ID: 137454378
National Library of Spain ID: XX6080095
J9U ID: 987007550580905171
OpenStreetMap node ID: 245641840
Edit infobox data on Wikidata
English: Visakhapatnam (often shortened to Vizag) is a prominent city in the Indian state of Andhra Pradesh. It was the first city in Andhra Pradesh to be accorded Greater City status (before Hyderabad). The city was also known as Walter during the British rule. Situated on the shores of the Bay of Bengal, the city is the fourth largest port in India and the oldest shipbuilding center in the country. Jala Usha, the first ship of independent India, was built here and launched into the hands of the then Prime Minister Jawaharlal Nehru. With its picturesque beaches and pleasant hills, Alarare is one of the popular tourist destinations in the city of Visakhapatnam. Visakhapatnam port is special gor being a natural harbour. The calm of the waves to the port is low due to the hill that penetrates into the sea. Nicknamed "Dolphin's Nose", the hill serves as a natural breakwater.
తెలుగు: విశాఖపట్నం (విశాఖ , విశాఖపట్టణం , వైజాగ్‌) భారత దేశంలోని ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలోని ప్రముఖ నగరం. బంగాళా ఖాతం ఒడ్డున గల ఈ నగరంలో భారత దేశపు నాలుగో పెద్ద ఓడరేవు, దేశంలోనే అతి పురాతన నౌకా నిర్మాణ కేంద్రం ఉన్నాయి. స్వతంత్ర భారత దేశపు మొట్ట మొదటి ఓడ అయిన "జల ఉష" ఇక్కడే తయారయి, అప్పటి ప్రధాన మంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ చేతుల మీదుగా జలప్రవేశం చేసింది. సుందరమైన సముద్ర తీరం, అహ్లాదకరమైన కొండలతో అలరారే విశాఖపట్నం నగరానికి చుట్టుపక్కల ఎన్నో ప్రసిద్ధ యాత్రా స్థలాలు ఉన్నాయి. అద్భుతమైన అరకు లోయ సౌందర్యం, మన్యం అడవుల సౌందర్యం, లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడిన బొర్రా గుహలు, 11 వ శతాబ్ది నాటి దేవాలయం, ప్రాచీన బౌద్ధ స్థలాలు మొదలైన ఎన్నో యాత్రా స్థలాలు విశాఖ చుట్టుపట్ల చూడవచ్చు. విశాఖపట్నం రేవుకు ఒక ప్రత్యేకత ఉన్నది. ఇది సహజ సిద్ధమైన నౌకాశ్రయం. సముద్రంలోకి చొచ్చుకొని ఉన్న కొండ కారణంగా నౌకాశ్రయానికి అలల ఉధృతి తక్కువగా ఉంటుంది. "డాల్ఫిన్స్‌ నోస్‌" అనే ఈ కొండ సహజ సిద్ధమైన బ్రేక్‌వాటర్స్‌గా పని చేస్తుంది.

Subcategories

This category has the following 11 subcategories, out of 11 total.

Pages in category "Visakhapatnam"

This category contains only the following page.

Media in category "Visakhapatnam"

The following 70 files are in this category, out of 70 total.