ఖర్జూరం: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: pcd:Pron·nhié `d Afrique
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.9.5
 
(29 వాడుకరుల యొక్క 48 మధ్యంతర కూర్పులను చూపించలేదు)
పంక్తి 16:
| binomial_authority = [[కరోలస్ లిన్నేయస్|లి.]]
}}
'''ఖర్జూరం''' ([[ఆంగ్లం]] ''Date Palm'') [[ఎడారి]] ప్రాంతాల్లో పెరిగే ఒక విధమైన వృక్ష [[ఫలం]]. [[పామే]] (palm) కుటుంబానికి చెందిన ఖర్జూరం శాస్త్రీయనామం ''ఫీనిక్స్‌ డాక్టీలిఫెరా''. అంతెత్తున ఆకాశంలోకి[[ఆకాశం]]లోకి పెరిగే ఈ చెట్లు సుమారు 10 నుంచి 20 మీటర్ల ఎత్తు వరకూ పెరుగుతాయి. [[తాటి]]చెట్ల మాదిరిగానే ఆడా మగా వేర్వేరుగా ఉంటాయి. ఆడచెట్లు మాత్రమే ఫలాల్నిస్తాయి. ఒక మగచెట్టు నుంచి వచ్చే [[పరాగరేణువులు]] సుమారు 50 ఆడచెట్లను ఫలవంతం చేస్తాయట. అయితే ఇటీవల ఆపాటి మగచెట్లను పెంచడం కూడా ఎందుకనుకుని పరాగరేణువుల్ని నేరుగా మార్కెట్లో కొని ఫలదీకరించే పద్ధతిని కూడా అనుసరిస్తున్నారు. 5-8 ఏళ్ల వయసు వచ్చేసరికి ఖర్జూర [[చెట్టు]] కాపుకొస్తుంది. ఒకప్పుడు ఇది [[అక్టోబరు]] - [[డిసెంబరు]] సమయంలో మాత్రమే దొరికేది. ఇప్పుడు ఆ దశ దాటిపోయింది. ఏ సూపర్‌ మార్కెట్టుకెళ్లినా గింజ తీసేసి ఆకర్షణీయంగా ప్యాక్‌ చేసిన విభిన్న ఖర్జూరాలు ఎప్పుడూ దొరుకుతూనే ఉన్నాయి.
 
== చరిత్ర ==
ఎప్పుడు ఎక్కడ ఎలా పుట్టిందో కచ్చితంగా తెలియకున్నా [[మనిషి]]కి పరిచయమైన తొలి [[ఆహారం|ఆహారవృక్షంగా]] దీన్ని చెప్పుకోవచ్చు. ఉత్తర [[ఆఫ్రికా]] లేదా [[ఆసియా|ఆగ్నేయాసియా]] ఎడారుల్లోని [[ఒయాసిస్సు]] ప్రాంతాలే దీని స్వస్థలం అని కొందరంటారు. పర్షియన్‌ గల్ఫ్‌లో పుట్టిన ఈ చెట్టును క్రీ.పూ. సుమేరియన్లు తొలిగా పెంచారనీ తరవాతతరువాత బాబిలోనియన్లూ[[బాబిలోనియా|బాబిలోనియ]]న్లూ అస్సీరియన్లూ [[ఈజిప్టు|ఈజిప్టియన్లూ]] మరింతగా పెంచి పోషించినట్లుగా చెబుతారు. ఆపైన అరబ్బుల ద్వారా ఉత్తర ఆఫ్రికా నుంచి [[స్పెయిన్]]‌కీ అక్కడ నుంచి [[కాలిఫోర్నియా]]కీ దీని శాఖలు విస్తరించినట్లుగా కనిపిస్తోంది. అందుకే [[యూదులు]], [[ముస్లింలు]], [[క్రైస్తవులు]] ఈ చెట్టును ఎంతో ముఖ్యమైనదిగా గుర్తించి గౌరవిస్తారు. శాంతికీ, న్యాయానికీ, రవాణాకీ సంకేతంగా ఖర్జూరాన్ని సుమేరియన్లు భావించేవారట. ఈ చెట్టును కేవలం పండ్ల కోసమే కాక నీడకోసం[[నీడ]]కోసం పశువుల[[పశువు]]ల మేతకోసం కలపకోసం [[ఆయుధాలు]], తాళ్లకోసం సుమేరియన్లు పెంచినట్లుగా చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది.
 
== ఖర్జూరం సాగు ==
పంక్తి 29:
| {{KSA}} || align="right" | 970.49
|-
| {{IRN}} || align="right" | 880.00
|-
| {{UAE}} || align="right" | 760.00
పంక్తి 47:
|'''మొత్తం ప్రపంచ ఉత్పత్తి''' || align="right" | '''5526.56'''
|-
|colspan=2|''వనరు: <br />[[ఐరాస ఆహార, వ్యవసాయ సంస్థ]] (FAO)''[http://faostat.fao.org/site/340/default.aspx] {{Webarchive|url=https://web.archive.org/web/20070310232049/http://faostat.fao.org/site/340/default.aspx |date=2007-03-10 }}
|}
 
ఒకప్పుడు ఖర్జూరాన్ని అత్యధికంగా సాగుచేసిన దేశం [[ఇరాక్]]. ప్రపంచవ్యాప్తంగా 80 శాతం ఖర్జూరాల్ని పెంచిన దేశం కూడా అదే. అందుకే అక్కడి [[నాణేలు]], స్టాంపులు చివరకి బిల్లులమీద కూడా ఖర్జూరచెట్ల [[బొమ్మలు]] కనిపిస్తాయి. [[సౌదీ అరేబియా]], మొరాకోల్లో[[మొరాకో]]ల్లో కూడా దీన్ని ముఖ్యమైన సంప్రదాయ పంటగానే సాగుచేస్తున్నారు. ఉత్తర ఆఫ్రికా దేశాలైన [[లిబియా]], [[టునీషియా]], [[అల్జీరియా]] దేశాలు సైతం ఈ పంటను పండిస్తూ ఆయా దేశాల స్టాంపులు, [[ద్రవ్యం|కరెన్సీ]] నోట్లమీద ఈ చెట్టు బొమ్మను ముద్రిస్తున్నాయి. [[ఆస్ట్రేలియా]]లోని ఆలీస్‌ స్ప్రింగ్స్‌తోపాటు పశ్చిమ [[చైనా]], పశ్చిమ [[భారతం]], దక్షిణ [[పాకిస్తాన్]] లలో కూడా వీటిని విరివిగా పెంచడం విశేషం. ప్రస్తుతం ప్రపంచంలోకెల్లా[[ప్రపంచము|ప్రపంచం]]లోకెల్లా అత్యధికంగా ఏటా 11 లక్షల టన్నుల ఖర్జూరాల్ని ఉత్పత్తి చేస్తూ నంబర్‌వన్‌గా [[ఈజిప్టు]] మన్ననలందుకుంటోంది. [[సహారా]] వాసులు మూడింట రెండొంతుల ఆదాయాన్ని ఈ పంట నుంచే పొందుతున్నారు.
 
ఒకప్పుడు ఖర్జూరాన్ని అత్యధికంగా సాగుచేసిన దేశం [[ఇరాక్]]. ప్రపంచవ్యాప్తంగా 80 శాతం ఖర్జూరాల్ని పెంచిన దేశం కూడా అదే. అందుకే అక్కడి నాణేలు, స్టాంపులు చివరకి బిల్లులమీద కూడా ఖర్జూరచెట్ల బొమ్మలు కనిపిస్తాయి. [[సౌదీ అరేబియా]], మొరాకోల్లో కూడా దీన్ని ముఖ్యమైన సంప్రదాయ పంటగానే సాగుచేస్తున్నారు. ఉత్తర ఆఫ్రికా దేశాలైన [[లిబియా]], [[టునీషియా]], [[అల్జీరియా]] దేశాలు సైతం ఈ పంటను పండిస్తూ ఆయా దేశాల స్టాంపులు, కరెన్సీ నోట్లమీద ఈ చెట్టు బొమ్మను ముద్రిస్తున్నాయి. [[ఆస్ట్రేలియా]]లోని ఆలీస్‌ స్ప్రింగ్స్‌తోపాటు పశ్చిమ [[చైనా]], పశ్చిమ [[భారతం]], దక్షిణ [[పాకిస్తాన్]] లలో కూడా వీటిని విరివిగా పెంచడం విశేషం. ప్రస్తుతం ప్రపంచంలోకెల్లా అత్యధికంగా ఏటా 11 లక్షల టన్నుల ఖర్జూరాల్ని ఉత్పత్తి చేస్తూ నంబర్‌వన్‌గా [[ఈజిప్టు]] మన్ననలందుకుంటోంది. [[సహారా]] వాసులు మూడింట రెండొంతుల ఆదాయాన్ని ఈ పంట నుంచే పొందుతున్నారు.
 
== ఖర్జూరంలో రకాలు ==
పండ్లలోని తేమను బట్టి ఖర్జూరాల్ని మెత్తనివి, కాస్త ఎండినట్లుగా ఉండేవి, పూర్తిగా ఎండినట్లుగా ఉండేవి అని మూడు రకాలుగా విభజించారు. మొదటి రకంలో తేమ ఎక్కువా తీపి తక్కువా ఉంటే రెండో రకంలో తేమ తక్కువా తీపి ఎక్కువా ఉంటాయి. మూడో రకం తేమ శాతం అతి తక్కువగా ఉండి తీపి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక రంగు రుచి ఆధారంగా ఖర్జూరాలు ఎన్నో రకాలు. ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల ఇవి పండుతున్నా [[కొలరాడో]] నదీ తీరాన ఉన్న బార్డ్‌ వ్యాలీలోని పామ్‌ స్ప్రింగ్స్‌లో పండే మెడ్‌జూల్‌ రకానికి మరేవీ సాటిరావని ప్రతీతి. ముదురురంగులో నున్నగా ఉండే ఈ ఖర్జూరాల్నే 'కింగ్‌ ఆఫ్‌ డేట్స్‌' అని కూడా అంటారు. తరవాతతరువాత స్థానం గుండ్రంగా ఉండే బార్హీది. ఇది మృదువుగా తియ్యగా ఉంటుంది. దీన్ని 'హనీ బాల్‌' అని కూడా అంటారు. ఎక్కువ కాలం నిల్వ ఉండే 'డెగ్లట్‌ నూర్‌', పుడ్డింగ్‌లా[[పుడ్డింగ్|పుడ్డింగ్‌]]లా కనిపించే 'ఖాద్రావి', అచ్చం [[తేనె]]లా ఉండే 'హనీ', నలుపు రంగులో నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉండే 'బ్లాక్‌ డేట్‌', పొడవుగా కాస్త అంబరు (amber) వర్ణంలో నమిలేటట్లుగా ఉండే 'గోల్డెన్‌ ప్రిన్సెస్‌'... ఇలా ఖర్జూరాల్లో ఎన్నెన్నో రకాలు ఉన్నాయి.
 
== ఎండు ఖర్జూరాలు ==
Line 60 ⟶ 59:
 
== పవిత్రఫలం ==
సంప్రదాయఫలంగానూ నీరాజనాలందుకునేది ఖర్జూరమే. [[రంజాన్‌]] మాసం వచ్చిందంటే చాలు, పరిపుష్టికరమైన ఆ పండుతోనే ముస్లింలకు[[ముస్లిం]]లకు ఉపవాసదీక్ష పూర్తవుతుంది. అందుకే వారికిది లేనిదే పొద్దు గడవదంటే అతిశయోక్తి కాదు. అంతేకాదు, [[మహమ్మద్‌ ప్రవక్త]]కు ఇది ఎంతో ఇష్టమైన ఆహారంగా[[ఆహారం]]గా పవిత్ర గ్రంథం, [[ఖోరాన్]] పేర్కొంటోంది. ఆయన ఇంటికి కలపనిచ్చింది కూడా ఖర్జూర చెట్టేననీ చెబుతారు. అంతేగాక, ముస్లింల[[ముస్లిం]]ల ప్రథమ [[మసీదు]] [[మదీనా]] లోని [[మస్జిద్-ఎ-నబవి|మస్జిద్ ఎ నబవీ]] (ప్రవక్త గారి మసీదు) నిర్మాణం కొరకు ఉపయోగించింది, ఖర్జూరపు చెట్టు కలప మరియు, పై కప్పులకు ఖర్జూరపు చెట్టు [[పత్రము|ఆకులు]]. ఇస్లామిక్‌ దేశాల్లో ఖర్జూర వృక్షాన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు.
 
== ఉపయోగాలు ==
[[ఫైలుదస్త్రం:Dates on date palm.jpg|160px|right|thumb|ఖర్జూరం చెట్టు పైభాగాన గెలలు]]
{{nutritionalvalue | name=ఎండు ఖర్జూరం, డెగ్లెక్ట్ నూర్ (తినగలిగే భాగాలు) | kJ=1180 | protein=2.5 g | fat=0.4 g | carbs=75 g | fibre=8 g | sugars=63 g | vitC_mg=0.4 | water=21 g | right=1 | source_usda=1 }}
[[File:Date fruits.JPG|thumb|left|అమ్మకానికి ఖర్జూర పండ్లు. కొత్తపేట మార్కెట్ వద్ద తీసిన చిత్రము]]
 
ఖర్జూరం, పండుగానే కాక [[చెట్టు]]గా కూడా అనేక రకాలుగా ఉపయోగపడుతుంది.
* లేత ఆకుల్ని కూరగా వండుకుంటారు.
* ఉత్తర ఆఫ్రికాలో ఆకుల్ని పూరికప్పులుగా వాడటమూ ఎక్కువే.
* [[తాటి]] ఆకుల మాదిరిగానే చాపలు, తడికెలు, బుట్టలు, విసనకర్రల్లోనూ[[విసనకర్ర]]ల్లోనూ వీటికి ఎంతో ప్రాధాన్యం ఉంది.
* ఎండుటాకులు చీపుళ్లుగానూ వంటచెరకుగానూ[[వంటచెరకు]]గానూ ఉపయోగపడతాయి.
* ఆకుల్లోని పీచుతో[[పీచు]]తో తాళ్లు, టోపీలు[[టోపీ]]లు, నేతబట్ట... లాంటివీ అల్లుతారు.
* కరవు సమయాల్లో వీటి విత్తనాల్ని పొడి చేసి [[గోధుమ]]పిండిలో కలిపి రొట్టె చేసుకుని తింటారు.
* నానబెట్టి పొడికొట్టిన విత్తులు పశువుల[[పశువు]]ల మేతకి ఎలానూ పనికివస్తాయి.
* [[సబ్బులు]], సౌందర్య సాధనాల తయారీలో విత్తనాల నుంచి తీసిన [[నూనె|తైలం]] వాడతారు.
* ఆక్జాలిక్‌ ఆమ్లానికి ఈ విత్తులే మంచి వనరులు.
* [[కాఫీ]] బీన్స్‌ మాదిరిగా వీటిని కాఫీపొడిలో కలపడమూ కద్దే.
Line 81 ⟶ 80:
 
=== ఖర్జూరంతో వైద్యం ===
* [[పెద్దపేగు]]లోనిపెద్దపేగులోని సమస్యలకు ఈ పండులోని టానిన్‌ చక్కగా ఉపయోగపడుతుంది.
* [[గొంతునొప్పి]], [[మంట]], [[జలుబు]], [[శ్లేష్మం]] లాంటివాటికి ఈ పండు గుజ్జు లేదా సిరప్‌ మంచి మందు.
* [[డయేరియా]], [[మూత్రాశయం|మూత్రాశయ]] సమస్యల్ని నివారించేందుకు కాండం నుంచి తీసిన జిగురును వాడతారు.
* చెట్టువేళ్లను నూరి పెట్టుకుంటే పంటినొప్పీ తగ్గుతుంది.
* ఖర్జూర తినడము వలన [[మలబద్దకం|మలబద్ధకం]] తగ్గుతుంది, [[ఎముకలు]] బలంగ తయారవుతాయి, ఉదర [[కాన్సర్|క్యాన్సర్]] తగ్గుతుంది.
* ఖర్జూర పండు అధిక [[ఇనుము]] కలిగి ఉంటుంది. అందువలన ఇది రక్తహీనత తగ్గించడములో సహాయపడుతుంది.
jirna shakthi peruguthundhi
 
== ఇతర విశేషాలు ==
* గాలిచొరని డఒన్బ్బాలోడబ్బాలో పెట్టి ఫ్రిజ్‌లో[[రిఫ్రిజిరేటర్|ఫ్రిజ్‌]]లో పెడితే ఖర్జూరపండ్లు కనీసం నెలరోజులు నిల్వ ఉంటాయి. కొన్ని పద్ధతుల ద్వారా వీటి రుచి పాడవకుండా ఏడాదిపాటు నిల్వ ఉండేలా కూడా చేస్తారు.
* ఒకవేళ మరీ ఎక్కువ ఖర్జూరాలు పండితే ప్రాసెసింగ్‌ ద్వారా వాటిని [[చక్కెర|పంచదార]], [[జామ్|జామ్‌]], జెల్లీ, జ్యూస్‌, సిరప్‌, వినెగర్‌గా మార్చి విక్రయిస్తున్నారు.
* బలవర్థకమైన ఆహారంలో[[ఆహారం]]లో భాగంగా ఖర్జూర సిరప్‌ను తేనెలా రోజూ కొద్దికొద్దిగా తీసుకుంటుంటారు.
* ఇస్లామిక్‌ దేశాల్లో [[రంజాన్‌]] మాసంలో ఆల్కహాల్‌కు[[ఆల్కహాల్‌]]కు బదులుగా ఖర్జూరాలతో తయారుచేసిన షాంపేన్‌ లాంటి పానీయాన్ని తాగుతున్నారు.
* మొరాకోలాంటి[[మొరాకో]]లాంటి ఆఫ్రికా దేశాల్లో ఖర్జూరాన్ని వంటల్లో విరివిగా వాడతారు.
* సహారా వాసులు [[గుర్రాలు]], [[ఒంటెలు]], కుక్కలకు[[కుక్క]]లకు ఆహారంగా ఎండు ఖర్జూరాల్ని వాడతారు.
* ఉత్తర నైజీరియన్లు ఖర్జూరాలకు మిర్చిని జోడించి ఓ రకమైన బీరును[[బీరు]]ను తయారుచేస్తారు.
 
== మూలాలు ==
Line 99 ⟶ 101:
 
== బయటి లింకులు ==
* [http://www.fao.org/documents/show_cdr.asp?url_file=/DOCREP/006/Y4360E/y4360e00.HTM ఖర్జూరం సాగు గురించి] {{Webarchive|url=https://web.archive.org/web/20050104210106/http://www.fao.org/documents/show_cdr.asp?url_file=%2FDOCREP%2F006%2FY4360E%2Fy4360e00.HTM |date=2005-01-04 }} ([[:en:Food and Agriculture Organization|ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్జనైజేషన్ ]])
* [http://www.fao.org/docrep/t0681E/t0681e02.htm ఖర్జూరం చెట్టు ఇతర ఉపయోగాలు]
* [http://www.hort.purdue.edu/newcrop/morton/Date.html ఖర్జూరం]
* [http://www.iranica.com/newsite/articles/v7f2/v7f210.html ఖర్జూరం గూర్చి ఇరానికా విజ్ఞాన సర్వసము నుండి] {{Webarchive|url=https://web.archive.org/web/20071120101334/http://www.iranica.com/newsite/articles/v7f2/v7f210.html |date=2007-11-20 }}
<!-- interwiki -->
 
[[వర్గం:పామే]]
[[వర్గం:కూరగాయలు]]
[[వర్గం:పండ్ల చెట్లు]]
[[వర్గం:పండ్లు]]
[[వర్గం:ఈ వారం వ్యాసాలు]]
 
<!-- interwiki -->
[[en:Phoenix dactylifera]]
[[hi:खजूर]]
[[ml:ഈന്തപ്പന]]
[[ace:Keureuma]]
[[am:ተምር]]
[[ar:نخلة]]
[[bg:Финикова палма]]
[[bs:Datula]]
[[ca:Palmera datilera]]
[[cs:Datlovník pravý]]
[[cy:Palmwydden ddatys]]
[[da:Ægte Daddelpalme]]
[[de:Echte Dattelpalme]]
[[el:Χουρμαδιά]]
[[eo:Daktilopalmo]]
[[es:Phoenix dactylifera]]
[[et:Datlipalm]]
[[eu:Datil palmondo]]
[[fa:خرما]]
[[fi:Välimerentaateli]]
[[fr:Palmier-dattier]]
[[hak:Tsûng-su]]
[[he:תמר מצוי]]
[[hr:Datulja]]
[[hsb:Wšědny datlowc]]
[[hu:Közönséges datolyapálma]]
[[ia:Palma de Dactylo]]
[[id:Kurma (pohon)]]
[[io:Dateliero]]
[[is:Döðlupálmi]]
[[it:Phoenix dactylifera]]
[[ja:ナツメヤシ]]
[[lt:Datulinis finikas]]
[[mr:खजूर]]
[[ms:Pokok kurma]]
[[nah:Zōyacapolcuahuitl]]
[[nl:Dadelpalm]]
[[no:Daddelpalme]]
[[pcd:Pron·nhié `d Afrique]]
[[pl:Daktylowiec właściwy]]
[[pms:Phoenix dactylifera]]
[[pt:Tamareira]]
[[ru:Финик пальчатый]]
[[sc:Pramma de datteros]]
[[simple:Date Palm]]
[[sl:Pravi datljevec]]
[[sr:Датула]]
[[sv:Dadelpalm]]
[[th:อินทผาลัม]]
[[tr:Hurma]]
[[wa:Pålmî ås dates]]
[[yi:טײטלבױם]]
[[zh:海枣]]
"https://te.wikipedia.org/wiki/ఖర్జూరం" నుండి వెలికితీశారు