ఖర్జూరం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 60:
 
== పవిత్రఫలం ==
సంప్రదాయఫలంగానూ నీరాజనాలందుకునేది ఖర్జూరమే. [[రంజాన్‌]] మాసం వచ్చిందంటే చాలు, పరిపుష్టికరమైన ఆ పండుతోనే ముస్లింలకు ఉపవాసదీక్ష పూర్తవుతుంది. అందుకే వారికిది లేనిదే పొద్దు గడవదంటే అతిశయోక్తి కాదు. అంతేకాదు, [[మహమ్మద్‌ ప్రవక్త]]కు ఇది ఎంతో ఇష్టమైన ఆహారంగా పవిత్ర గ్రంథం, [[ఖోరాన్]] పేర్కొంటోంది. ఆయన ఇంటికి కలపనిచ్చింది కూడా ఖర్జూర చెట్టేననీ చెబుతారు. అంతేగాక, ముస్లింల[[ముస్లిం]]ల ప్రథమ మసీదు [[మదీనా]] లోని [[మస్జిద్-ఎ-నబవి|మస్జిద్ ఎ నబవీ]] (ప్రవక్త గారి మసీదు) నిర్మాణం కొరకు ఉపయోగించింది, ఖర్జూరపు చెట్టు కలప మరియు పై కప్పులకు ఖర్జూరపు చెట్టు ఆకులు. ఇస్లామిక్‌ దేశాల్లో ఖర్జూర వృక్షాన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు.
 
== ఉపయోగాలు ==
"https://te.wikipedia.org/wiki/ఖర్జూరం" నుండి వెలికితీశారు