ఖర్జూరం: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
చి WPCleaner v2.05 - Fix errors for CW project (Title linked in text)
ట్యాగు: WPCleaner వాడి చేసిన మార్పు
పంక్తి 16:
| binomial_authority = [[కరోలస్ లిన్నేయస్|లి.]]
}}
'''ఖర్జూరం''' ([[ఆంగ్లం]] ''Date Palm'') [[ఎడారి]] ప్రాంతాల్లో పెరిగే ఒక విధమైన వృక్ష [[ఫలం]]. [[పామే]] (palm) కుటుంబానికి చెందిన [[ఖర్జూరం]] శాస్త్రీయనామం ''ఫీనిక్స్‌ డాక్టీలిఫెరా''. అంతెత్తున [[ఆకాశం]]లోకి పెరిగే ఈ చెట్లు సుమారు 10 నుంచి 20 మీటర్ల ఎత్తు వరకూ పెరుగుతాయి. [[తాటి]]చెట్ల మాదిరిగానే ఆడా మగా వేర్వేరుగా ఉంటాయి. ఆడచెట్లు మాత్రమే ఫలాల్నిస్తాయి. ఒక మగచెట్టు నుంచి వచ్చే పరాగరేణువులు సుమారు 50 ఆడచెట్లను ఫలవంతం చేస్తాయట. అయితే ఇటీవల ఆపాటి మగచెట్లను పెంచడం కూడా ఎందుకనుకుని పరాగరేణువుల్ని నేరుగా మార్కెట్లో కొని ఫలదీకరించే పద్ధతిని కూడా అనుసరిస్తున్నారు. 5-8 ఏళ్ల వయసు వచ్చేసరికి ఖర్జూర [[చెట్టు]] కాపుకొస్తుంది. ఒకప్పుడు ఇది [[అక్టోబరు]] - [[డిసెంబరు]] సమయంలో మాత్రమే దొరికేది. ఇప్పుడు ఆ దశ దాటిపోయింది. ఏ సూపర్‌ మార్కెట్టుకెళ్లినా గింజ తీసేసి ఆకర్షణీయంగా ప్యాక్‌ చేసిన విభిన్న ఖర్జూరాలు ఎప్పుడూ దొరుకుతూనే ఉన్నాయి.
 
== చరిత్ర ==
"https://te.wikipedia.org/wiki/ఖర్జూరం" నుండి వెలికితీశారు