కైకరం రైల్వే స్టేషను
కైకరం రైల్వే స్టేషను (స్టేషన్ కోడ్: KKRM) అనేది ఆంధ్రప్రదేశ్ కైకరం గ్రామంలోని భారతీయ రైల్వేలకు చెందినది. ఇది విజయవాడ-నిడదవోలు (లూప్ లైన్) శాఖ మార్గము , విజయవాడ-గుడివాడ-భీమవరం టౌన్-నిడదవోలు రైల్వే స్టేషన్ల (లూప్) శాఖలో ఉంది. ఇది దక్షిణ మధ్య రైల్వే దక్షిణ మధ్య రైల్వే జోన్ యొక్క విజయవాడ రైల్వే డివిజను యొక్క పరిపాలక అధికార పరిధిలో ఉంది. ఈ స్టేషన్లో ప్రతిరోజు తొమ్మిది రైళ్ళు ఆగుతాయి.[1]
కైకరం రైల్వే స్టేషను | |
---|---|
భారతీయ రైల్వేల స్టేషను | |
సాధారణ సమాచారం | |
Location | కైకరం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ భారతదేశం |
Coordinates | 16°48′55″N 81°21′51″E / 16.815210°N 81.364043°E |
Elevation | 20 మీ. (66 అ.) |
యజమాన్యం | భారతీయ రైల్వేలు |
నిర్వహించువారు | దక్షిణ మధ్య రైల్వే దక్షిణ మధ్య రైల్వే జోన్ |
లైన్లు | హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము లోని విశాఖపట్నం-విజయవాడ రైలు మార్గము |
ఫ్లాట్ ఫారాలు | 2 ప్లాట్ ఫారములు గ్రావెల్‌తో నింప బడింది. |
పట్టాలు | 2 బ్రాడ్ గేజ్ |
నిర్మాణం | |
నిర్మాణ రకం | (గ్రౌండ్ స్టేషను) ప్రామాణికం |
పార్కింగ్ | లేదు |
ఇతర సమాచారం | |
Status | పనిచేస్తున్నది |
స్టేషను కోడు | KKRM |
జోన్లు | దక్షిణ మధ్య రైల్వే జోన్ |
డివిజన్లు | విజయవాడ |
History | |
Opened | 1893–96 |
విద్యుత్ లైను | 1995–96 |
చరిత్ర
మార్చు1893, 1896 మధ్య, ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క 1,288 కిమీ (800 మైళ్ళు), విజయవాడ, కటక్‌ల మధ్య ట్రాఫిక్ కొరకు ప్రారంభించబడింది.[2] ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క దక్షిణ భాగం (వాల్తేర్ నుండి విజయవాడ వరకు) 1901 లో మద్రాస్ రైల్వే ఆధీనంలోకి తీసుకుంది. [3]
మూలాలు
మార్చు- ↑ "KKRM/Kaikaram Railway Station - Train Departure Timings". India Rail Info. Archived from the original on 2019-04-17. Retrieved 2018-05-27.
- ↑ "Major Events in the Formation of S.E. Railway". South Eastern Railway. Archived from the original on 2013-04-01. Retrieved 2018-05-27.
- ↑ "IR History: Part III (1900-1947)". IRFCA. Retrieved 2013-01-19.