గోబిచెట్టిపాళయం లోక్‌సభ నియోజకవర్గం
గోబిచెట్టిపాళయం లోక్‌సభ నియోజకవర్గం, ఈ నియోజకవర్గం 2008లో లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో రథై,[1] తిరుప్పూర్ లోక్‌సభ నియోజకవర్గంగా నూతనంగా ఏర్పడింది.[2]
గోబిచెట్టిపాళయం లోక్‌సభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | తమిళనాడు |
అక్షాంశ రేఖాంశాలు | 11°27′13″N 77°26′18″E |
రద్దు చేసిన తేది | 2008 |
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
మార్చుగోబిచెట్టిపాళయం లోక్‌సభ నియోజకవర్గం కింది అసెంబ్లీ సెగ్మెంట్‌లతో కూడి ఉంది:
1. గోబిచెట్టిపాళయం ( తిరుప్పూర్ నియోజకవర్గానికి మార్చబడింది )
2. సత్యమంగళం (నిలిచిపోయింది)
3. పెరుందురై (తిరుప్పూర్ నియోజకవర్గానికి మార్చబడింది )
4. భవానీ (తిరుప్పూర్ నియోజకవర్గానికి మార్చబడింది )
5. అంతియూర్ (SC) (తిరుప్పూర్ నియోజకవర్గానికి మార్చబడింది )
6. భవానీసాగర్ ( నీలగిరి నియోజకవర్గానికి మార్చబడింది )
ఎన్నికైన సభ్యులు
మార్చుసంవత్సరం | విజేత | పార్టీ |
---|---|---|
1957 | కెఎస్ రామస్వామి | భారత జాతీయ కాంగ్రెస్ |
1962 | పిజి కరుతిరుమాన్ | భారత జాతీయ కాంగ్రెస్ |
1967 | పి.ఏ సామినాథన్ | ద్రవిడ మున్నేట్ర కజగం |
1971 | పి.ఏ సామినాథన్ | ద్రవిడ మున్నేట్ర కజగం |
1977 | కె.ఎస్. రామస్వామి | భారత జాతీయ కాంగ్రెస్ |
1980 | ఎన్ఆర్ గోవిందరాజర్ | ఏఐఏడీఎంకే |
1984 | పి. ఖోలందవేలు | ఏఐఏడీఎంకే |
1989 | పిజి నారాయణన్ | ఏఐఏడీఎంకే |
1991 | పిజి నారాయణన్ | ఏఐఏడీఎంకే |
1996 | వీపీ షణ్ముగసుందరం | ద్రవిడ మున్నేట్ర కజగం |
1998 | వీకే చిన్నసామి | ఏఐఏడీఎంకే |
1999 | కేకే కాలియప్పన్ | ఏఐఏడీఎంకే |
2004 | ఈ.వీ.కే.ఎస్. ఇళంగోవన్ | భారత జాతీయ కాంగ్రెస్ |
2004 ఎన్నికలు
మార్చుపార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% |
---|---|---|---|---|
కాంగ్రెస్ | EVKS ఇలంగోవన్ | 426,826 | 62.76% | |
ఏఐఏడీఎంకే | ఎన్ఆర్ గోవిందరాజర్ | 2,12,349 | 31.22% | -16.56% |
స్వతంత్ర | S. షేక్ ముహైదీన్ | 15,356 | 2.26% | |
BSP | KK ముత్తుసామి | 6,039 | 0.89% | |
JP | BK అరుల్ జోతే | 5,225 | 0.77% | |
స్వతంత్ర | AM షేక్ దావూద్ | 4,490 | 0.66% | |
మెజారిటీ | 2,14,477 | 31.54% | 26.74% |
మూలాలు
మార్చు- ↑ "List of Parliamentary and Assembly Constituencies" (PDF). Tamil Nadu. Election Commission of India. Archived from the original (PDF) on 2008-10-31. Retrieved 2008-10-09.
- ↑ V. Krishna, Ananth (2011). India Since Independence: Making Sense Of Indian Politics. Pearson. p. 76. ISBN 9788131734650. Retrieved 28 June 2015.