తిరుపతి మెయిన్ రైల్వే స్టేషను

తిరుపతి ప్రధాన రైల్వే స్టేషను భారతదేశం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతిలో వుంది. తిరుపతి జిల్లాలో ఉన్నతిరుమల శ్రీ వెంకటేశ్వర ఆలయం నకు వచ్చే యాత్రికులకు ఇది ప్రధాన రవాణా సౌకర్యం.

తిరుపతి
तिरुपति
Tirupati
ఇండియన్ రైల్వే స్టేషను
సాధారణ సమాచారం
Locationచెన్నై-అనంతపూరు రోడ్, తిరుపతి, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం
భారత దేశము
Coordinates13°37′40″N 79°25′10″E / 13.6279°N 79.4194°E / 13.6279; 79.4194
Elevation150 మీ. (492 అ.)
లైన్లురేణిగుంట-కాట్పాడి రైలు మార్గము, పశ్చిమ ఉత్తర లైన్, చెన్నై సబర్బన్
ఫ్లాట్ ఫారాలు5
పట్టాలుబ్రాడ్ గేజ్ 1,676 mm (5 ft 6 in)
నిర్మాణం
నిర్మాణ రకం(గ్రౌండ్ స్టేషను లో) ప్రామాణికం
పార్కింగ్ఉన్నది
ఇతర సమాచారం
Statusపనిచేస్తున్నది
స్టేషను కోడుTPTY
జోన్లు సౌత్ సెంట్రల్ రైల్వే
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services

చరిత్ర

మార్చు

1891 సం.లో ప్రారంభమైన దక్షిణ భారత రైల్వే సంస్థ ఒక మీటర్ గేజ్ లైన్,, దక్షిణ ఆర్కాట్ జిల్లాలో విల్లుపురం నుండి కాట్పాడి, చిత్తూరు గుండా పాకాలకు ప్రారంభించారు,[1] తదుపరి కాట్పాడి-గూడూరు రైలు మార్గము, తిరుపతితో పాటు బ్రాడ్ గేజ్‌గా మార్పిడి చేయబడింది.[2]

రద్దీ రైల్వే స్టేషను

మార్చు
 
తిరుపతి రైల్వే స్టేషను.

తిరుపతి ప్రధాన రైల్వే స్టేషను భారతీయ రైల్వేలు లోని వంద బుకింగ్ స్టేషన్లు ఒకటి.[3]

తిరుపతి ప్రధాన రైల్వే స్టేషను నుండి బయలు దేరు
సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ , ఎక్స్‌ప్రెస్ రైళ్లు

మార్చు
రైలుబండి నంబరు. రైలుబండి పేరు వివరము బయలుదేరు స్థలం/నివాసస్థానం చేరుకొను స్థలం/గమ్యం బయలుదేరు రోజులు/ఫ్రీక్వెన్సీ
12763/64 పద్మావతి ఎక్స్‌ప్రెస్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ తిరుపతి సికింద్రాబాద్ రైల్వేస్టేషను ఆది, సోమ, మంగళ, శుక్ర, శని
17401/02 తిరుపతి - మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ప్రెస్ తిరుపతి మచిలీపట్నం ప్రతిరోజూ
17403/04 తిరుపతి - నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ప్రెస్ తిరుపతి నర్సాపూర్ ప్రతిరోజూ
17405/06 కృష్ణా ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ప్రెస్ తిరుపతి అదిలాబాద్ ప్రతిరోజూ
12707/08 ఆంధ్రప్రదేశ్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ తిరుపతి హజ్రత్ నిజాముద్దీన్ సోమవారం,బుధవారం,శుక్రవారం
16203/04 గరుడాద్రి ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ప్రెస్ తిరుపతి చెన్నై ప్రతిరోజూ
‎12734 / 12733 నారాయణాద్రి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ జంక్షన్ రైల్వేస్టేషను తిరుపతి ‎ప్రతిరోజూ
16053/54 తిరుపతి - చెన్నై ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ప్రెస్ తిరుపతి చెన్నై ప్రతిరోజూ
12793/94 రాయలసీమ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ తిరుపతి నిజామబాద్ ప్రతిరోజూ
12763 పద్మావతి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ / విజయవాడ మీదుగా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ తిరుపతి సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషను ఆదివారం,గురువారం తప్ప
12731 పద్మావతి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ / గుంతకల్లు మీదుగా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ తిరుపతి సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషను ఆదివారం,గురువారం
17487/88 తిరుమల ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ప్రెస్ తిరుపతి విశాఖపట్నం రైల్వే స్టేషను ప్రతిరోజూ
16220/19 తిరుపతి - చామరాజనగర్ ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ప్రెస్ తిరుపతి చామరాజనగర్ ప్రతిరోజూ
16057/58 సప్తగిరి ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ప్రెస్ తిరుపతి చెన్నై ప్రతిరోజూ
12769 సెవెన్ హిల్స్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ తిరుపతి సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషను ప్రతి సోమవారం,శుక్రవారం
22618 తిరుపతి - బెంగుళూరు ఇంటర్ సిటి ఎక్స్‌ప్రెస్ ఇంటర్ సిటి ఎక్స్‌ప్రెస్ తిరుపతి బెంగుళూరు ఆదివారం,మంగళవారం,గురువారం

తిరుపతి ప్రధాన రైల్వే స్టేషను మీదుగా బయలు దేరు
సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ , ఎక్స్‌ప్రెస్ రైళ్లు

మార్చు
రైలుబండి నంబరు. రైలుబండి పేరు వివరము బయలుదేరు స్థలం/నివాసస్థానం చేరుకొను స్థలం/గమ్యం బయలుదేరు రోజులు/ఫ్రీక్వెన్సీ
12863/64 హౌరా - యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ హౌరా యశ్వంతపూర్ ప్రతిరోజూ
17209/10 శేషాద్రి ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ప్రెస్ బెంగుళూరు సిటి రైల్వేస్టేషను కాకినాడ ప్రతిరోజూ
16381/82 కన్యాకుమారి - ముంబై ఛత్రపతి శివాజీ టెర్మినస్ ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ప్రెస్ కన్యాకుమారి ముంబై ఛత్రపతి శివాజీ టెర్మినస్ ప్రతిరోజూ
12625/26 కేరళ ఎక్స్‌ప్రెస్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ త్రివేడ్రం సెంట్రల్ హజరత్ నిజాముద్దీన్ ప్రతిరోజూ
17229/30 శబరి ఎక్స్‌ప్రెస్ మెయిల్/ఎక్స్‌ప్రెస్ తిరువనంతపురం సెంట్రల్ రైల్వే స్టేషన్ హైదరాబాద్ ప్రతిరోజూ
16317/18 హిమ్ సాగర్ ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ప్రెస్ కన్యాకుమారి శ్రీ మాతా వైష్ణవ దేవి కాట్రా ప్రతి ఆదివారం
12797/98 వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ప్రెస్ చిత్తూరు కాచిగూడ రైల్వేస్టేషను ప్రతిరోజూ

మూలాలు

మార్చు
  1. W.Francis. Gazetter of South India, Vol 1, Page 14. Google Books. Retrieved 2013-01-25.
  2. "Katpadi Jn – Pakala Jn". IRFCA, 1966. Archived from the original on 2017-04-10. Retrieved 2013-01-25.
  3. "Indian Railways Passenger Reservation Enquiry". Availability in trains for Top 100 Booking Stations of Indian Railways. IRFCA. Archived from the original on 2014-05-10. Retrieved 2012-12-30.

బయటి లింకులు

మార్చు

| ఆది, సోమ, మంగళ, శుక్ర, శని   Tirupati travel guide from Wikivoyage

చిత్రమాలిక

మార్చు
 
తిరుపతి రైల్వే స్టేషన్
అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
దక్షిణ మధ్య రైల్వే