దమ్మాయిగూడ
మేడ్చల్ జిల్లా, అల్వాల్ మండలానికి చెందిన గ్రామం
దమ్మాయిగూడ, తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లా, అల్వాల్ మండలానికి చెందిన గ్రామం.[1] తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగస్టు 2న దమ్మాయిగూడ పురపాలకసంఘంగా ఏర్పడింది.[2]
దమ్మాయిగూడ | |
— రెవెన్యూ గ్రామం — | |
తెలంగాణ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 17°30′00″N 78°36′08″E / 17.499889°N 78.602248°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మేడ్చల్ |
మండలం | అల్వాల్ |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్‌కోడ్ | 08720 |
ఎస్.టి.డి కోడ్ | 500083 |
సమీప గ్రామాలు
మార్చుజవహర్నగర్ 5 కి.మీ. చీర్యాల్ 5 కి.మీ. పర్వతపూర్ 7 కి.మీ.యాద్గార్‌పల్లి 7 కి.మీ. తూముకుంట 8 కి.మీ దూరంలో ఉన్నాయి.
రాజకీయాలు
మార్చుఈ గ్రామం మల్కాజ్‌గిరి శాసనసభ నియోజకవర్గం, మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గంలో భాగము. 2009లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి 159 ఓట్ల ఆధిక్యత లభించింది.[3] కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 1653 ఓట్లు రాగా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి 1494 ఓట్లు, ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థికి 665 ఓట్లు లభించాయి.
మూలాలు
మార్చు- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2018-06-04.
- ↑ నమస్తే తెలంగాణ (28 March 2018). "రాష్ట్రంలో కొత్త పురపాలికలు ఇవే..." Archived from the original on 13 September 2018. Retrieved 2 April 2021.
- ↑ ఈనాడు దినపత్రిక, రంగారెడ్డి జిల్లా టాబ్లాయిడ్, తేది 20-05-2009