అక్షాంశ రేఖాంశాలు: 24°37′N 82°00′E / 24.617°N 82.000°E / 24.617; 82.000

వింధ్య పర్వతాలు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 37: పంక్తి 37:


విధ్య పీఠభూమి ఈ పర్వతశ్రేణి కేంద్రభాగం ఉఆతరంగా విస్తరించి ఉంది. రేవా-పన్నే పీఠమూమి కూడా సమిష్టిగా వింధ్య పీఠభూమిగా పిలువబడింది.
విధ్య పీఠభూమి ఈ పర్వతశ్రేణి కేంద్రభాగం ఉఆతరంగా విస్తరించి ఉంది. రేవా-పన్నే పీఠమూమి కూడా సమిష్టిగా వింధ్య పీఠభూమిగా పిలువబడింది.
== Elevation ==
== ఎత్తు ==
వింధ్యపర్వతాల ఎత్తు గురించి వైవిధ్యమైన వివిధ మూలాలు ఉన్నాయి. ఎం.సి చతుర్వేది సరాసరి ఎత్తు 300 మీటర్ల ఉన్నట్లుగా పేర్కొన్నాడు.<ref name="Mahesh2012">{{cite book |author=Mahesh Chandra Chaturvedi |title=Ganga-Brahmaputra-Meghna Waters: Advances in Development and Management |url=https://books.google.com/books?id=DFvVY4jAJfgC&pg=PA19|date=27 August 2012 |publisher=CRC Press |isbn=978-1-4398-7376-2 |page=19 }}</ref> ప్రదీప్ శర్మ వింధ్య "సరాసరి ఎత్తు" 350-650 ఉంటుందని సూచించాడు. 1200 కిలోమీటర్ల ప్రాంతంలో ఎత్తు 700 మీటర్లకు చేరుకుంటుందని పేర్కొన్నాడు.<ref name="Pradeep2007" />


సముద్ర మట్టానికి 2,467 అడుగులు (752 మీ) ఎత్తులో ఉన్న సద్భావనా శిఖరం (గుడ్ విల్ పీక్) విధ్యపర్వతశ్రేణిలో అత్యంత ఎత్తైన ప్రాంతంగా భావిస్తున్నారు.<ref>{{cite web |url=http://www.diethatta.nic.in/tour.htm |title=Places of Interest |publisher=[[District Institute for Education and Training|DIET]] [[Hatta, Madhya Pradesh|Hatta]] |accessdate=20 June 2014 }}</ref> అలాగే సింగ్రామపూర్ సమీపంలో ఉన్న కలుమార్ కలుంబె శిఖరాన్ని ఈ ప్రాంతంలోని ప్రజలు భాంరర్ (లేక పన్నా) కొండలు అని పిలుస్తారు.<ref name="WWHunter1908">{{cite book |author=William Wilson Hunter |title=Imperial Gazetteer of India |url=https://books.google.com/books?id=O39DAAAAYAAJ |year=1908 |publisher=Clarendon Press |page=316 }}</ref> చారిత్రక గ్రంధాలు వింధ్యలో ఉన్నట్లు పేర్కొన్న అమరకాంతక్ (1000 మీ) శిఖరాన్ని ప్రస్తుతం సాత్పూరా పొడిగింపుగా పరిగణించబడుతుంది. ఇది మైఖేల్ శ్రేణిలో ఒక భాగంగా పరిగణిస్తారు.<ref name="KSUnni1996">{{cite book |author=K. Sankaran Unni |title=Ecology of River Narmada |url=https://books.google.com/books?id=00jcLwUPhrwC&pg=PA15 |year=1996 |publisher=APH Publishing |isbn=978-81-7024-765-4 |page=15 }}</ref>
Different sources vary on the average elevation of the Vindhyas, depending on their definition of the range. MC Chaturvedi mentions the average elevation as 300&nbsp;m.<ref name="Mahesh2012">{{cite book |author=Mahesh Chandra Chaturvedi |title=Ganga-Brahmaputra-Meghna Waters: Advances in Development and Management |url=https://books.google.com/books?id=DFvVY4jAJfgC&pg=PA19|date=27 August 2012 |publisher=CRC Press |isbn=978-1-4398-7376-2 |page=19 }}</ref> Pradeep Sharma states that the "general elevation" of the Vindhyas is 300–650&nbsp;m, with the range rarely going over 700&nbsp;m during its 1200&nbsp;km extent.<ref name="Pradeep2007" />

The highest point of the Vindhyas is the Sad-bhawna Shikhar ("Goodwill Peak"), which lies {{convert|2467|ft|m}} above the sea level.<ref>{{cite web |url=http://www.diethatta.nic.in/tour.htm |title=Places of Interest |publisher=[[District Institute for Education and Training|DIET]] [[Hatta, Madhya Pradesh|Hatta]] |accessdate=20 June 2014 }}</ref> Also known as the Kalumar peak or Kalumbe peak, it lies near [[Singrampur]] in the [[Damoh district]], in the area known as Bhanrer or Panna hills.<ref name="WWHunter1908">{{cite book |author=William Wilson Hunter |title=Imperial Gazetteer of India |url=https://books.google.com/books?id=O39DAAAAYAAJ |year=1908 |publisher=Clarendon Press |page=316 }}</ref> Historical texts include [[Amarkantak]] (1000+ m) in the Vindhyas, but today, it is considered a part of the [[Maikal Range]], which is considered as an extension of the Satpuras.<ref name="KSUnni1996">{{cite book |author=K. Sankaran Unni |title=Ecology of River Narmada |url=https://books.google.com/books?id=00jcLwUPhrwC&pg=PA15 |year=1996 |publisher=APH Publishing |isbn=978-81-7024-765-4 |page=15 }}</ref>


{{Wide image|Vindhyas as seen from Bhimbetka.jpg|1000px|Vindhyas as seen from [[Bhimbetka]]}}
{{Wide image|Vindhyas as seen from Bhimbetka.jpg|1000px|Vindhyas as seen from [[Bhimbetka]]}}

02:38, 12 ఏప్రిల్ 2020 నాటి కూర్పు

వింధ్య పర్వత శ్రేణులు

వింధ్య పర్వతాలు లేదా వింధ్య పర్వత శ్రేణి (ఆంగ్లం : Vindhya Range), (సంస్కృతం विन्‍ध्य ) పశ్చిమ మధ్య భారత ఉపఖండంలో గల పర్వతశ్రేణులు. ఈ పర్వత శ్రేణులు ఉత్తరభారత్, దక్షిణ భారత్ కు విడదీస్తున్నాయి. ఇవి అతి ప్రాచీన ముడుత పర్వతా శ్రేణులు.

ఈ పర్వతశ్రేణులు ప్రధానంగా మధ్యప్రదేశ్లో గలవు. వీటి పశ్చిమ భాగాలు గుజరాత్ లోనికి తూర్పుభాగాలలో (గుజరాత్ ద్వీపకల్పంలో) చొచ్చుకుపోయి ఉన్నాయి. వీటి తూర్పు భాగాలు మిర్జాపూర్ వద్దగల గంగానది వరకూ వ్యాపించియున్నాయి.

వీటి దక్షిణ వాలులు నర్మదా నది, అరేబియా సముద్రం వరకూ వ్యాపించియున్నవి.

పేరు వెనుక చరిత్ర

అమరకోశం రచయిత చేసిన ఒక వ్యాఖ్యానం ఆధారంగా వింధ్య అనే పదానికి సంస్కృత పదం వింధ్ (అడ్డుకోవడం) మూలం అని భావిస్తున్నారు. ఒక పౌరాణిక కథ (క్రింద చూడండి) వింధ్య ఒకసారి సూర్యుడు మార్గానికి ఆటంకంగా ఉందని పురాణం వివరిస్తుంది. [1] నిరంతరం పెరుగుతూ సూర్యుడి మార్గాన్ని అడ్డగిస్తున్న గొప్పపర్వతం అయిన వింధ్య అగస్త్యుడికి ఇచ్చిన మాటకు విధేయత చూపి ఆగిపోయిందని వాల్మీకి రామాయణం సూచిస్తుంది.[2] మరొక సిద్ధాంతం ఆధారంగా సంస్కృతంలో "వింధ్య" అంటే "వేట", ప్రాంతంలో నివసించే గిరిజన వేట - సేకరణ విధానంలో జీవించినల్ వేటగాళ్ళు నివసించిన ప్రాంతంగా ఈ ప్రాంతానికి ఈ పేరు సూచించబడి ఉండవచ్చు.[3]

వింధ్య పరిధి కూడా "వింధ్యాచల" లేదా "వింధ్యాచల్" అంటారు ప్రత్యయం అచల (సంస్కృతం), లేదా అచలే (హిందీ)అంటే చలించనిది అని అర్ధం. పర్వతం చలించనిది కనుక దీనికి అచలం అనే పేరును సూచిస్తుంది.[4][5] మహాభారతంలో కూడా వింధ్యపర్వతంగా సూచించబడింది. గ్రీకు భౌగోళికశాస్త్రవేత్త టోలెమీ విధియస్ (ఔండియన్) పర్వతాలు నర్మదోస్ (నర్మదా), ననగౌండా (తపతి) నదులకు మూలంగా ఉన్నాయని అభివర్ణించాడు. " దక్షిణపర్వత" కౌషితాకి ఉపనియాహద్ పేర్కొన్నాడు. ( "దక్షిణ మౌంటైన్") కూడా వింధ్యపర్వతంగా గుర్తించబడుతుంది.[6]

విస్తరణ

వింధ్య భౌగోళికంగా విభిన్న పర్వతావళిగా విస్తరించి ఉంది. ఈ పర్వతావళిని సామూహికంగా వింధ్య అని పిలుస్తారు.[7] వింధ్య పరిధి నిజానికి పర్వత చీలికలతో, కొండలతో, పర్వతాలతో, పీఠభూములతో ఏర్పడిన పర్వతాల గొలుసు. "వింధ్య" అనే పేరుతో సాంప్రదాయకంగా పిలువబడుతుంది. వింధ్యపర్వతాల ఖచ్చితమైన వివిధ సమయాలలో మారుతూ ఉంది.

చారిత్రక వివరణ

Vindhya range seen from Mandav, Madhya Pradesh

గతంలో "వింధ్య" అనే పదం విస్తృత అర్ధంలో ఉపయోగించారు. ఇండో-గంగా మైదానాలు, దక్కన్ పీఠభూమి మధ్య కొండ పరిధిగా భావించినట్లు పాత గ్రంధాలలో పేర్కొన్న వివిధ వివరణలు తెలియజేస్తున్నాయి. వింధ్యపర్వతాలు దక్షిణ ఉత్తరంగా గంగా నుండి దక్షిణంగా గోదావరి వరకు విస్తరించాయి.[1]

కొన్ని పురాణంలో ప్రత్యేకించి వింధ్య అనే పదం నర్మదా, తపతి నదుల మధ్య ఉన్న పర్వత శ్రేణిగా వివరించబడింది. ఇప్పుడు సాత్పూరా శ్రేణులు అని పిలువబడుతుంది.[3][8] వరాహ పురాణ వింధ్య అనే పదం సాత్పురా శ్రేణి కొరకు ( "వింధ్య పాదాల") ఉపయోగించబడుతుంది.

అనేక పురాతన భారతీయ గ్రంథాలు, శాసనాలు (Gautamiputra Satakarni ఉదాహరణకు గౌతమీపుత్ర శాతకర్ణి (నాసిక్ ప్రశాంతి)) మద్య భారతదేశాన్ని వింధ్య, క్సా (క్సావత్ లేదా రిక్షా), పరియాత్ర (పరిపత్ర)లో అనే మూడు పర్వత శ్రేణులుగా పేర్కొన్నాడు. మూడు శ్రేణులు భరతవర్షగా పిలువడింది. అనగా ఏడు కుల పర్వతాల ( "క్లాన్ పర్వతాలు") లో చేర్చబడ్డాయి భారతదేశం. ఈ మూడు శ్రేణులు ఖచ్చితమైన గుర్తింపు కారణంగా పలు విభిన్న వివరణలు కష్టం. ఉదాహరణకు కూర్మ, మత్స్య, వింధ్య బ్రహ్మాండ పురాణం తపతినది మూలంగా ఈ పర్వతాలను పేర్కొన్నారు; బ్రహ్మా, విష్ణు పురాణాలలో అయితే దాని మూలంగా క్సా పేర్కొనబడలేదు.[9] కొన్ని పురాణ గ్రంధాలు భారతదేశం కేంద్రంలో వింధ్యపర్వతాలు ఉన్నట్లు ఉపయోగిస్తారు.

వాల్మీకి రామాయణం ప్రస్తుత కర్ణాటక భూభాగాన్ని వింధ్యగా వివరించింది. ఇందులో వింధ్య కిష్కిందకు దక్షిణాన (రామాయణ 4-46. 17)ఉన్నట్లు పేర్కొన్నది. వింధ్యపర్వతాలకు దక్షిణంగా విస్తరించిన సముద్రంలో లంక ఉన్నట్లు పృకొన్నది. చాలా మంది మేధావులు వివిధ మార్గాల్లో ఈ సిద్ధాంతాన్ని వివరించడానికి ప్రయత్నించారు. ఒక సిద్ధాంతం ప్రకారం రామాయణం వ్రాసిన సమయంలో వింధ్యపర్వతప్రాంతాలు ఇండో-ఆర్యన్ ప్రజలనివాసిత ప్రాంతంగా వివరించింది. ఫ్రెడెరిక్ ఈడెన్, ఫార్గిటార్ వంటి ఇతర అదే పేరోతో దక్షిణ భారతదేశంలో మరో పర్వతం ఉందని అని విశ్వసిస్తున్నారు.[10] మాధవ్ వినాయక్ కైబ్ మద్యభారతదేశంలో లంక ఉన్నట్లు సూచించాడు.[11]

బరాబర్ మౌఖారి అనంతవర్మన్ శాసనం బీహార్ నాగార్జున కొండను వింధ్యపర్వతశ్రేణిలో ఒక భాగంగా పేర్కొన్నాడు.[6]

ప్రస్తుతకాల వివరణ

Map of prominent mountain ranges in India, showing Vindhyas in central India

వింధ్య ప్రధానంగా నర్మదా నది ఉత్తరాన ఉన్న మద్యభారత పర్వతశ్రేణులకు, కొండలు, పర్వతాలకు పరిమితం.[3] వీటిలో కొన్ని ప్రత్యేకమైన కొండలశ్రేణిగా ఉన్నాయి.[12]


వింధ్యపర్వతశ్రేణి పశ్చిమ, తూర్పుగా రాజస్థాన్, మధ్యప్రదేశ్ గుజరాత్ రాష్ట్రం సరిహద్దు వరకు విస్తరించి ఉంది. కొండల శ్రేణి Champanes సమీపంలో ఆరావళి పర్వతశ్రేణి వరకు వింధ్య విస్తరించింది. ఎత్తు వింధ్యపర్వతశ్రేణి ఎత్తు చోటా ఉదయపూర్ తూర్పున శిఖరాగ్రానికి చేరుకుంటుంది.[13]

ప్రధాన వింధ్యపర్వతశ్రేణి మద్యభారతంలో దక్షిణంగా ఎత్తైన ఏటవాలు ఏర్పరుస్తుంది. ఇది సుమారు మధ్యప్రదేశులో మాల్వా పీఠభూమి, దక్షిణ కుడ్య, తూర్పు-పడమర దిశలో నర్మదానదికి సమాంతరంగా విస్తరించింది.

వింధ్యతూర్పు భాగం పలు పర్వతశ్రేణులుగా విభజితమై ఉంది. వింధ్య ఒక దక్షిణ శెఏణి అమరకాంతక్ సమీపంలో మైకల్ కొండలలో సాత్పురా శ్రేణి సంగమిస్తున్న, సాన్,నర్మదా నదుల సంగమస్థానానికి ఎగువన విస్తరించి ఉంది. వింధ్య పీఠభూమి ఉత్తర పర్వతశ్రేణి భాండర్ పీఠభూమి, కైమూర్ పర్వతశ్రేణి పేర్లతో సాన్ నది ఉత్తరంగా విస్తరించి ఉంది.[14] ఈ విస్తృత శ్రేణి బీహారులోని కైమూర్ జిల్లా వరకు విస్తరించి ఉంది. బుందేల్ఖండు అంతటా వింధ్యపర్వతశ్రేణి విస్తరించి ఉంది.[6] మరొక ఉత్తరంగా విస్తరించిన వింధ్యాచల్, చునార్ (మిర్జాపూర్ జిల్లా), వారణాసి సమీపంలో పలుప్రాంతాలలో విస్తరించి ఉంది.

విధ్య పీఠభూమి ఈ పర్వతశ్రేణి కేంద్రభాగం ఉఆతరంగా విస్తరించి ఉంది. రేవా-పన్నే పీఠమూమి కూడా సమిష్టిగా వింధ్య పీఠభూమిగా పిలువబడింది.

ఎత్తు

వింధ్యపర్వతాల ఎత్తు గురించి వైవిధ్యమైన వివిధ మూలాలు ఉన్నాయి. ఎం.సి చతుర్వేది సరాసరి ఎత్తు 300 మీటర్ల ఉన్నట్లుగా పేర్కొన్నాడు.[15] ప్రదీప్ శర్మ వింధ్య "సరాసరి ఎత్తు" 350-650 ఉంటుందని సూచించాడు. 1200 కిలోమీటర్ల ప్రాంతంలో ఎత్తు 700 మీటర్లకు చేరుకుంటుందని పేర్కొన్నాడు.[14]

సముద్ర మట్టానికి 2,467 అడుగులు (752 మీ) ఎత్తులో ఉన్న సద్భావనా శిఖరం (గుడ్ విల్ పీక్) విధ్యపర్వతశ్రేణిలో అత్యంత ఎత్తైన ప్రాంతంగా భావిస్తున్నారు.[16] అలాగే సింగ్రామపూర్ సమీపంలో ఉన్న కలుమార్ కలుంబె శిఖరాన్ని ఈ ప్రాంతంలోని ప్రజలు భాంరర్ (లేక పన్నా) కొండలు అని పిలుస్తారు.[7] చారిత్రక గ్రంధాలు వింధ్యలో ఉన్నట్లు పేర్కొన్న అమరకాంతక్ (1000 మీ) శిఖరాన్ని ప్రస్తుతం సాత్పూరా పొడిగింపుగా పరిగణించబడుతుంది. ఇది మైఖేల్ శ్రేణిలో ఒక భాగంగా పరిగణిస్తారు.[17]

Vindhyas as seen from Bhimbetka

ఇవీ చూడండి

మూలాలు

బయటి లింకులు

24°37′N 82°00′E / 24.617°N 82.000°E / 24.617; 82.000

  1. 1.0 1.1 Kalidasa, HH Wilson (1843). The Mégha dúta; or, Cloud messenger. pp. 19–20.
  2. "Sloka & Translation | Valmiki Ramayanam". www.valmiki.iitk.ac.in. Retrieved 2 April 2018.
  3. 3.0 3.1 3.2 Edward Balfour (1885). The Cyclopædia of India and of Eastern and Southern Asia, Commercial Industrial, and Scientific: Products of the Mineral, Vegetable, and Animal Kingdoms, Useful Arts and Manufactures. Bernard Quaritch. pp. 1017–1018.
  4. Prabhakar Patil (2004). Myths and Traditions in India. BPI. p. 75. ISBN 9788186982792.
  5. Anura Goonasekera; Cees J. Hamelink; Venkat Iyer, eds. (2003). Cultural Rights in a Global World. Eastern Universities Press. p. 186. ISBN 9789812102355.
  6. 6.0 6.1 6.2 PK Bhattacharya (1977). Historical Geography of Madhya Pradesh from Early Records. Motilal Banarsidass. pp. 60–69. ISBN 978-81-208-3394-4.
  7. 7.0 7.1 William Wilson Hunter (1908). Imperial Gazetteer of India. Clarendon Press. p. 316.
  8. James Outram (1853). A few brief Memoranda of some of the public services rendered by Lieut.-Colonel Outram, C. B.: Printed for private circulation. Smith Elder and Company. p. 31.
  9. Harihar Panda (2007). Professor H.C. Raychaudhuri, as a Historian. Northern Book Centre. pp. 128–130. ISBN 978-81-7211-210-3.
  10. Vasudev Vishnu Mirashi (1 January 1975). Literary and Historical Studies in Indology. Motilal Banarsidass. p. 212. ISBN 978-81-208-0417-3.
  11. Madhav Vinayak Kibe (1947). Location of Lanka. Pune: Manohar Granthamala. p. 16. OCLC 33286332.
  12. W.W. Hunter (2013). The Indian Empire: Its People, History and Products. Routledge. p. 35. ISBN 978-1-136-38301-4.
  13. VN Kulkarni. "Physical Geology of Gujarat" (PDF). Public Works Department, Government of Gujarat. Retrieved 20 June 2014.
  14. 14.0 14.1 Pradeep Sharma (2007). Human Geography: The Land. Discovery Publishing House. p. 209. ISBN 978-81-8356-290-4.
  15. Mahesh Chandra Chaturvedi (27 August 2012). Ganga-Brahmaputra-Meghna Waters: Advances in Development and Management. CRC Press. p. 19. ISBN 978-1-4398-7376-2.
  16. "Places of Interest". DIET Hatta. Retrieved 20 June 2014.
  17. K. Sankaran Unni (1996). Ecology of River Narmada. APH Publishing. p. 15. ISBN 978-81-7024-765-4.