కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Pranayraj1985, పేజీ కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ ను కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకం కు దారిమార్పు లేకుండా తరలించారు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
'''కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్‌''', [[తెలంగాణ]] రాష్ట్రంలోని గర్భిణుల్లో రక్తహీనత, పోషకాహార లోపాన్ని నివారించేందుకు [[తెలంగాణ ప్రభుత్వం]] ఈ పథకాన్ని రూపొందించింది.
'''కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకం''', [[తెలంగాణ]] రాష్ట్రంలోని గర్భిణుల్లో రక్తహీనత, పోషకాహార లోపాన్ని నివారించేందుకు [[తెలంగాణ ప్రభుత్వం]] రూపొందించిన పథకం.


== ప్రారంభం ==
== ప్రారంభం ==

18:31, 14 ఆగస్టు 2022 నాటి కూర్పు

కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకం, తెలంగాణ రాష్ట్రంలోని గర్భిణుల్లో రక్తహీనత, పోషకాహార లోపాన్ని నివారించేందుకు తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన పథకం.

ప్రారంభం

2022 బతుకమ్మ పండుగ కానుకగా ప్రయోగాత్మకంగా తెలంగాణలోని 9 జిల్లాల్లో వచ్చే 2022 సెస్టెంబరు నెలనుండి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.

కిట్‌లో ఉండే వస్తువులు

  • న్యూట్రిషన్‌ మిక్స్‌డ్‌ పౌడర్‌ (హార్లిక్స్‌) 2 బాటిళ్లు (ఒక్కొక్కటి కిలో చొప్పున)
  • ఖర్జూర ఒక కిలో
  • నెయ్యి 500 గ్రాములు
  • ఐరన్‌ సిరప్‌ 3 బాటిళ్లు
  • ఆల్బెండజోల్‌ ట్యాబ్లెట్లు ఒక కప్పు

మూలాలు