కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20: పంక్తి 20:
}}
}}


'''కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకం''', [[తెలంగాణ]] రాష్ట్రంలోని గర్భిణుల్లో రక్తహీనత, పోషకాహార లోపాన్ని నివారించేందుకు [[తెలంగాణ ప్రభుత్వం]] రూపొందించిన పథకం.<ref>{{Cite news|url=https://www.thehindu.com/news/national/telangana/pregnant-women-to-be-given-kcr-nutrition-kits/article65765952.ece|title=Pregnant women to be given KCR nutrition kits|date=2022-08-13|work=The Hindu|access-date=2022-08-14|archive-url=https://web.archive.org/web/20220814185951/https://www.thehindu.com/news/national/telangana/pregnant-women-to-be-given-kcr-nutrition-kits/article65765952.ece|archive-date=2022-08-14|others=Special Correspondent|issn=0971-751X}}</ref> ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజల లవణాలతో కూడిన 2వేల రూపాయల గల ఈ న్యూట్రిషన్‌ కిట్‌ ను గర్భిణీలకు రెండుసార్లు (3వ నెలలోనూ, 6వ నెలలోనూ) అందింస్తారు.<ref>{{Cite web|last=telugu|first=NT News|date=2022-08-14|title=గర్భిణులకు బతుకమ్మ కానుక..|url=https://www.ntnews.com/hyderabad/kcr-nutrition-kit-722252|archive-url=https://web.archive.org/web/20220814184649/https://www.ntnews.com/hyderabad/kcr-nutrition-kit-722252|archive-date=2022-08-14|access-date=2022-08-14|website=Namasthe Telangana|language=te}}</ref>
'''కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకం''', [[తెలంగాణ]] రాష్ట్రంలోని గర్భిణుల్లో రక్తహీనత, పోషకాహార లోపాన్ని నివారించేందుకు [[తెలంగాణ ప్రభుత్వం]] రూపొందించిన పథకం.<ref>{{Cite news|url=https://www.thehindu.com/news/national/telangana/pregnant-women-to-be-given-kcr-nutrition-kits/article65765952.ece|title=Pregnant women to be given KCR nutrition kits|date=2022-08-13|work=The Hindu|access-date=2022-08-14|archive-url=https://web.archive.org/web/20220814185951/https://www.thehindu.com/news/national/telangana/pregnant-women-to-be-given-kcr-nutrition-kits/article65765952.ece|archive-date=2022-08-14|others=Special Correspondent|issn=0971-751X}}</ref> ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజల లవణాలతో కూడిన 2వేల రూపాయల గల ఈ న్యూట్రిషన్‌ కిట్‌ ను గర్భిణీలకు రెండుసార్లు (3వ నెలలోనూ, 6వ నెలలోనూ) అందిస్తారు.<ref>{{Cite web|last=telugu|first=NT News|date=2022-08-14|title=గర్భిణులకు బతుకమ్మ కానుక..|url=https://www.ntnews.com/hyderabad/kcr-nutrition-kit-722252|archive-url=https://web.archive.org/web/20220814184649/https://www.ntnews.com/hyderabad/kcr-nutrition-kit-722252|archive-date=2022-08-14|access-date=2022-08-14|website=Namasthe Telangana|language=te}}</ref>


== ప్రారంభం ==
== ప్రారంభం ==

16:37, 4 డిసెంబరు 2022 నాటి కూర్పు

కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకం
పథకం రకంతల్లి, బిడ్డ సంరక్షణ
దేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణ
ముఖ్యమంత్రికల్వకుంట్ల చంద్రశేఖరరావు
ప్రారంభం10 సెప్టెంబరు 2022 (2022-09-10)
తెలంగాణ
స్థితిప్రణాళికలోవున్నది

కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకం, తెలంగాణ రాష్ట్రంలోని గర్భిణుల్లో రక్తహీనత, పోషకాహార లోపాన్ని నివారించేందుకు తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన పథకం.[1] ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజల లవణాలతో కూడిన 2వేల రూపాయల గల ఈ న్యూట్రిషన్‌ కిట్‌ ను గర్భిణీలకు రెండుసార్లు (3వ నెలలోనూ, 6వ నెలలోనూ) అందిస్తారు.[2]

ప్రారంభం

ర‌క్త‌హీన‌త‌తో బాధ‌ప‌డుతున్న గ‌ర్భిణీ స్త్రీలకు ప్రభుత్వం నుండి న్యూట్రిష‌న్ కిట్ అందజేస్తామని 2022 మార్చిలో జరిగిన శాసనసభ బడ్జెట్ సమావేశాలలో మార్చి 10న రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టి. హ‌రీశ్‌రావు ప్ర‌క‌టించాడు.[3] తెలంగాణలోని ఆదిలాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్‌ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, ములుగు, నాగర్‌ కర్నూల్‌, వికారాబాద్‌ జిల్లాలను ఎంపికచేసి 2022 సెస్టెంబరులో బతుకమ్మ పండుగ కానుకగా ప్రయోగాత్మకంగా ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.[4] 9 జిల్లాలలోని 1.50 లక్షల మంది గర్భిణీలకు ప్రయోజనం చేకూరుతుంది.

కిట్‌లో ఉండే వస్తువులు

ఈ కిట్ లో ఈ క్రింది వస్తువులు ఉంటాయి.[5]

  • న్యూట్రిషన్‌ మిక్స్‌డ్‌ పౌడర్‌ (హార్లిక్స్‌) 2 బాటిళ్లు (ఒక్కొక్కటి కిలో చొప్పున)
  • ఖర్జూర ఒక కిలో
  • నెయ్యి 500 గ్రాములు
  • ఐరన్‌ సిరప్‌ 3 బాటిళ్లు
  • ఆల్బెండజోల్‌ ట్యాబ్లెట్లు ఒక కప్పు

మూలాలు

  1. "Pregnant women to be given KCR nutrition kits". The Hindu. Special Correspondent. 2022-08-13. ISSN 0971-751X. Archived from the original on 2022-08-14. Retrieved 2022-08-14.{{cite news}}: CS1 maint: others (link)
  2. telugu, NT News (2022-08-14). "గర్భిణులకు బతుకమ్మ కానుక." Namasthe Telangana. Archived from the original on 2022-08-14. Retrieved 2022-08-14.
  3. telugu, NT News (2022-03-11). "9 జిల్లాల్లో కేసీఆర్ న్యూట్రిష‌న్ కిట్ ప‌థ‌కం అమ‌లు : మంత్రి హ‌రీశ్‌రావు". Namasthe Telangana. Archived from the original on 2022-03-14. Retrieved 2022-08-14. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2022-03-11 suggested (help)
  4. "బతుకమ్మ కానుకగా కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్‌". Sakshi. 2022-08-14. Archived from the original on 2022-08-14. Retrieved 2022-08-14.
  5. India, The Hans (2022-08-14). "'KCR Nutrition kit' to be launched next month". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 2022-08-14. Retrieved 2022-08-14.