హారూన్ ప్రవక్త: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 24: పంక్తి 24:
'''హారూన్''' : ఇతను ఒక ఇస్లామీయ ప్రవక్త. [[మూసా]] ప్రవక్త సోదరుడు. [[ఐగుప్తు]] ([[ఈజిప్ట్]]) నుండి యూదుల విడుదలకోసం మూసాతో కలిసి [[ఫిరౌన్]] ([[ఫరో]]) ఎదుట అనేక అద్భుతాలు చేసినవాడు. [[మూసా]] [[నత్తి]] వాడు. ఆయనకు బదులుగా మాట్లాడటానికి హారూన్ (అహరో) ను దేవుడు పంపాడని క్రైస్తవులు భావిస్తారు. ఇస్లామీయ చారిత్రక పుస్తకాలు, ఖురాన్ ఆధారంగా చూస్తే, మూసా ప్రవక్తకు సహాయకుడిగా అల్లాహ్ పంపాడు. మూసాకు కొద్దిగా నత్తి వుండడము వాస్తవమే అయినా, మూసా వాగ్ధాటి, హేతువుల ప్రదర్శన, హారూన్ కు అలవడలేదు. మూసా కాలములో హారూన్, మూసాతో సహా ప్రవక్తగా ప్రకటింపబడిననూ, మూసా ముందు నిస్సహాయుడిగానుండి పోయాడు.

== మూలాలు ==
{{ఇస్లాం}}
{{మూలాల జాబితా}}{{ఇస్లాం}}
{{ఖురాన్‌లో ఇస్లామీయ ప్రవక్తలు}}
{{ఖురాన్‌లో ఇస్లామీయ ప్రవక్తలు}}

15:11, 18 ఏప్రిల్ 2023 నాటి కూర్పు

హారూన్
17వ శాతాబ్దం నుండి హారోన్ యొక్క రష్యా చిహ్నం
హారూన్ ప్రవక్త
గౌరవాలుజుడాయిజం
క్రైస్తవులు
ఇస్లాం
సమేరిటేనిజం
విందులాటిన్ చర్చి: July 1
The Sunday before Nativity (Sunday of the Holy Fathers of the Old Testament) (Eastern Orthodox Church)
మారోనైట్ చర్చి: September 4
శీర్షికప్రవక్త, ప్రధాన పూజారి
వ్యక్తిగతం
తల్లిదండ్రులు
బంధువులు

హారూన్ : ఇతను ఒక ఇస్లామీయ ప్రవక్త. మూసా ప్రవక్త సోదరుడు. ఐగుప్తు (ఈజిప్ట్) నుండి యూదుల విడుదలకోసం మూసాతో కలిసి ఫిరౌన్ (ఫరో) ఎదుట అనేక అద్భుతాలు చేసినవాడు. మూసా నత్తి వాడు. ఆయనకు బదులుగా మాట్లాడటానికి హారూన్ (అహరో) ను దేవుడు పంపాడని క్రైస్తవులు భావిస్తారు. ఇస్లామీయ చారిత్రక పుస్తకాలు, ఖురాన్ ఆధారంగా చూస్తే, మూసా ప్రవక్తకు సహాయకుడిగా అల్లాహ్ పంపాడు. మూసాకు కొద్దిగా నత్తి వుండడము వాస్తవమే అయినా, మూసా వాగ్ధాటి, హేతువుల ప్రదర్శన, హారూన్ కు అలవడలేదు. మూసా కాలములో హారూన్, మూసాతో సహా ప్రవక్తగా ప్రకటింపబడిననూ, మూసా ముందు నిస్సహాయుడిగానుండి పోయాడు.

మూలాలు