హారూన్ ప్రవక్త: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ిన్తెర్వికి కబ్
చి యంత్రము తొలగిస్తున్నది: ar:هارون
పంక్తి 8: పంక్తి 8:


[[en:Islamic view of Aaron]]
[[en:Islamic view of Aaron]]
[[ar:هارون]]
[[de:Harun]]
[[de:Harun]]
[[dv:ހާރޫނުގެފާނު]]
[[dv:ހާރޫނުގެފާނު]]

16:40, 4 జనవరి 2010 నాటి కూర్పు

హారూన్ : ఇతను ఒక ఇస్లామీయ ప్రవక్త. మూసా ప్రవక్త సోదరుడు. ఐగుప్తు (ఈజిప్ట్) నుండి యూదుల విడుదలకోసం మూసాతో కలిసి ఫిరౌన్ (ఫరో) ఎదుట అనేక అద్భుతాలు చేసినవాడు. మూసా నత్తి వాడు. ఆయనకు బదులుగా మాట్లాడటానికి హారూన్ (అహరో)ను దేవుడు పంపాడని క్రైస్తవులు భావిస్తారు. ఇస్లామీయ చారిత్రక పుస్తకాలు మరియు ఖురాన్ ఆధారంగా చూస్తే, మూసా ప్రవక్తకు సహాయకుడిగా అల్లాహ్ పంపాడు. మూసా కు కొద్దిగా నత్తి వుండడము వాస్తవమే అయినా, మూసా వాగ్ధాటి, మరియు హేతువుల ప్రదర్శన, హారూన్ కు అలవడలేదు. మూసా కాలములో హారూన్, మూసా తో సహా ప్రవక్తగా ప్రకటింపబడిననూ, మూసా ముందు నిస్సహాయుడిగానుండి పోయాడు.