అక్షాంశ రేఖాంశాలు: 17°48′59″N 78°04′32″E / 17.816318°N 78.075535°E / 17.816318; 78.075535

ఆందోల్ మండలం

వికీపీడియా నుండి
16:08, 9 ఏప్రిల్ 2019 నాటి కూర్పు. రచయిత: యర్రా రామారావు (చర్చ | రచనలు)
Jump to navigation Jump to search

ఆందోల్ మండలం, తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లాకు చెందిన మండల కేంద్రం.[1]

ఆందోల్
—  మండలం  —
తెలంగాణ పటంలో మెదక్, ఆందోల్ స్థానాలు
తెలంగాణ పటంలో మెదక్, ఆందోల్ స్థానాలు
తెలంగాణ పటంలో మెదక్, ఆందోల్ స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°48′59″N 78°04′32″E / 17.816318°N 78.075535°E / 17.816318; 78.075535
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మెదక్
మండల కేంద్రం ఆందోల్
గ్రామాలు 27
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 63,536
 - పురుషులు 31,182
 - స్త్రీలు 32,354
అక్షరాస్యత (2011)
 - మొత్తం 49.11%
 - పురుషులు 61.86%
 - స్త్రీలు 36.15%
పిన్‌కోడ్ {{{pincode}}}

ఇది సమీప పట్టణమైన సంగారెడ్డి నుండి 31 కి. మీ. దూరంలో ఉంది.

మండల జనాభా

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం - మొత్తం 63,536 - పురుషులు 31,182 - స్త్రీలు 32,354

మండలంలోని రెవిన్యూ గ్రామాలు

  1. తేలెల్మ
  2. సేరిమల్లారెడ్డిపల్లి
  3. కన్సాన్‌పల్లి
  4. రాంసాన్‌పల్లి
  5. కీచనపల్లి
  6. చింతకుంట
  7. రొళ్ళపహాడ్
  8. మన్సాన్‌పల్లి
  9. పోసానిపేట్
  10. అనంతసాగర్
  11. దానంపల్లి
  12. ఎర్రారం (ఆందోల్)
  13. నీరిడిగుంట
  14. బ్రాహ్మణ్‌పల్లి
  15. అక్సాన్‌పల్లి
  16. తడమానూర్
  17. కోడెకల్
  18. నడ్లాపూర్
  19. దాకూర్
  20. జోగిపేట్
  21. మాసాన్ పల్లి
  22. పోతారెడ్డిపల్లి
  23. కొండారెడ్డిపల్లి
  24. సంగుపేట్
  25. ఆందోల్
  26. సాయిబాన్‌పేట్
  27. అల్మయిపేట

మూలాలు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 239  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలుపలి లంకెలు