Q
ISO basic Latin alphabet |
---|
AaBbCcDdEeFfGgHhIiJjKkLlMmNnOoPpQqRrSsTtUuVvWwXxYyZz |
Q లేదా q (ఉచ్ఛారణ: క్యూ) అనేది ఆధునిక ఆంగ్ల వర్ణమాల, ISO ప్రాథమిక లాటిన్ వర్ణమాల యొక్క 17 వ అక్షరం. క్యూని బహువచనంగా పలుకునప్పుడు ఆంగ్లంలో క్యూస్స్ (Q's) అని, తెలుగులో "క్యూ"లు అని పలుకుతారు. ఇది P అక్షరానికి తరువాత, R అక్షరమునకు ముందు వస్తుంది (P Q R).
Q యొక్క ప్రింటింగ్ అక్షరాలు
[మార్చు]Q - పెద్ద అక్షరం (క్యాపిటల్ లెటర్)
q - చిన్న అక్షరం (లోవర్ కేస్ లెటర్)
మూలాలు
[మార్చు]ఈ వ్యాసం అక్షరానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |