ఏది నిజం?(సినిమా)
(ఏది నిజం నుండి దారిమార్పు చెందింది)
ఏది నిజం? (1956 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎస్.బాలచందర్ |
---|---|
నిర్మాణం | ఘంటసాల కృష్ణమూర్తి |
రచన | సుంకర సత్యనారాయణ |
తారాగణం | నాగభూషణం, షావుకారు జానకి, గుమ్మడి వెంకటేశ్వరరావు, రమణారెడ్డి, వంగర, జోగారావు, సీతారాం, పి.హేమలత, కొంగర జగ్గయ్య, పేకేటి శివరాం |
సంగీతం | మాస్టర్ వేణు |
నిర్మాణ సంస్థ | ప్రతిభా ఆర్ట్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
పాటలు
[మార్చు]- ఏది నిజం ఏది నిజం మానవుడా ఏది నిజం - మాధవపెద్ది, ఘంటసాల బృందం
- గుత్తోంకాయి కూరోయ బావా కోరి వండినోయి బావా - జిక్కి
- నేడు నా మనసు ఉయ్యాల లూగెనే నాదు మదిలోని కోరికలు రేగెనే - జిక్కి
- బీదల రోదన వినవా నిరుపేదల వేదన కనవా ఓ కానని దైవం - జిక్కి
పురస్కారాలు
[మార్చు]- భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు
- 4వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు (1956) - భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ తెలుగు సినిమా - ప్రశంసా పత్రం.[1]
మూలాలు
[మార్చు]- ↑ "4th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 2 September 2011.
- ఘంటసాల గళామృతము బ్లాగు - సంకలనకర్త: కొల్లూరి భాస్కరరావు (ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు) - సంకలనంలో సహకరించినవారు: చల్లా సుబ్బారాయుడు