రామ పైలట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రామా పైలట్ (జననం 12 ఫిబ్రవరి 1948) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె రెండుసార్లు ఎమ్మెల్యేగా, 2002లో దౌసా నియోజకవర్గంకు జరిగిన ఉప ఎన్నికలో పోటీ చేసి గెలిచి తొలిసారిగా లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.[1][2][3]

మూలాలు

[మార్చు]
  1. Bora, Kamla (4 September 2000). "Rama Pilot may be Congress nominee in Dausa". Rediff.com. Retrieved 4 November 2017.
  2. "Ashok Gehlot unveils Rajesh Pilot's statue near Dausa". The Times of India. 12 June 2012.
  3. "Members Bioprofile: Pilot, Smt. Rama". Lok Sabha. Retrieved 4 November 2017.