హిమాచల్ ప్రదేశ్ నుండి ఎన్నికైన రాజ్యసభ సభ్యుల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం నుండి ప్రస్తుత & గత రాజ్యసభ సభ్యుల జాబితా. రాష్ట్రం 6 సంవత్సరాల కాలానికి 3 సభ్యులను ఎన్నుకుంటుంది. 1952 సంవత్సరం నుండి రాష్ట్ర శాసనసభ్యులచే పరోక్షంగా ఎన్నుకోబడుతుంది.[1]

ప్రస్తుత రాజ్యసభ సభ్యులు

[మార్చు]
పేరు పార్టీ పదవీకాలం ప్రారంభం పదవీకాలం ముగింపు పర్యాయాలు గమనికలు
హర్ష్ మహాజన్ బీజేపీ 2024 ఏప్రిల్ 03 2030 ఏప్రిల్ 02 1 [2]
సికిందర్ కుమార్ బీజేపీ 2022 ఏప్రిల్ 03 2028 ఏప్రిల్ 02 1 [3]
ఇందు గోస్వామి బీజేపీ 2020 ఏప్రిల్ 10 2026 ఏప్రిల్ 09 1 [4][5]

రాజ్యసభ సభ్యులందరి కాలక్రమ జాబితా

[మార్చు]
పేరు పార్టీ పదవీకాలం ప్రారంభం పదవీకాలం ముగింపు పర్యాయాలు గమనికలు
హర్ష్ మహాజన్ బీజేపీ 2024 ఏప్రిల్ 03 2030 ఏప్రిల్ 02 1 [2]
సికిందర్ కుమార్ బీజేపీ 2022 ఏప్రిల్ 03 2028 ఏప్రిల్ 02 1 [3]
ఇందు గోస్వామి బీజేపీ 2020 ఏప్రిల్ 10 2026 ఏప్రిల్ 09 1 [4][5]
జగత్ ప్రకాష్ నడ్డా బీజేపీ 2018 ఏప్రిల్ 03 2024 ఏప్రిల్ 02 2
ఆనంద్ శర్మ ఐఎన్‌సీ 2016 ఏప్రిల్ 03 2022 ఏప్రిల్ 02 3
విప్లవ్ ఠాకూర్ ఐఎన్‌సీ 2014 ఏప్రిల్ 10 2020 ఏప్రిల్ 09 2
జగత్ ప్రకాష్ నడ్డా బీజేపీ 2012 ఏప్రిల్ 03 2018 ఏప్రిల్ 02 1
బిమ్లా కశ్యప్ సూద్ బీజేపీ 2010 ఏప్రిల్ 03 2016 ఏప్రిల్ 02 1
శాంత కుమార్ బీజేపీ 2008 ఏప్రిల్ 10 2014 ఏప్రిల్ 09 1
విప్లవ్ ఠాకూర్ ఐఎన్‌సీ 2006 ఏప్రిల్ 03 2012 ఏప్రిల్ 02 1
ఆనంద్ శర్మ ఐఎన్‌సీ 2004 ఏప్రిల్ 03 2010 ఏప్రిల్ 02 2
సురేష్ భరద్వాజ్ బీజేపీ 2002 ఏప్రిల్ 10 2008 ఏప్రిల్ 09 1
కృపాల్ పర్మార్ బీజేపీ 2000 ఏప్రిల్ 03 2006 ఏప్రిల్ 02 1
అనిల్ శర్మ హెచ్.వి.సి 1998 ఏప్రిల్ 03 2004 ఏప్రిల్ 02 1
చంద్రేష్ కుమారి కటోచ్ ఐఎన్‌సీ 10-ఏప్రి-1996 2002 ఏప్రిల్ 09 1
సుశీల్ బరోంగ్పా ఐఎన్‌సీ 1994 ఏప్రిల్ 03 2000 ఏప్రిల్ 02 2
మహేశ్వర్ సింగ్ బీజేపీ 1992 ఏప్రిల్ 03 1998 ఏప్రిల్ 02 1
క్రిషన్ లాల్ శర్మ బీజేపీ 1990 ఏప్రిల్ 10 1996 ఏప్రిల్ 09 1
సుశీల్ బరోంగ్పా ఐఎన్‌సీ 1988 ఏప్రిల్ 03 1994 ఏప్రిల్ 02 1
చందన్ శర్మ ఐఎన్‌సీ 1986 ఏప్రిల్ 03 1992 ఏప్రిల్ 02 1
ఆనంద్ శర్మ ఐఎన్‌సీ 1984 ఏప్రిల్ 10 1990 ఏప్రిల్ 09 1
రోషన్ లాల్ ఐఎన్‌సీ 1982 ఏప్రిల్ 03 1988 ఏప్రిల్ 02 3
ఉషా మల్హోత్రా ఐఎన్‌సీ 1980 ఏప్రిల్ 03 1986 ఏప్రిల్ 02 1
మొహిందర్ కౌర్ బీజేపీ 1978 ఏప్రిల్ 10 1984 ఏప్రిల్ 09 1
రోషన్ లాల్ ఐఎన్‌సీ 1976 ఏప్రిల్ 03 1982 ఏప్రిల్ 02 2
జియాన్ చంద్ తోటు ఐఎన్‌సీ 1974 ఏప్రిల్ 03 1980 ఏప్రిల్ 02 1
జగన్నాథ్ భరద్వాజ్ ఐఎన్‌సీ 1972 ఏప్రిల్ 10 1978 ఏప్రిల్ 09 1
రోషన్ లాల్ ఐఎన్‌సీ 1970 ఏప్రిల్ 03 1976 ఏప్రిల్ 02 1
సత్యవతి డాంగ్ ఐఎన్‌సీ 1968 ఏప్రిల్ 03 1974 ఏప్రిల్ 02 1
సీఎల్ వర్మ ఐఎన్‌సీ 1964 ఏప్రిల్ 03 1970 ఏప్రిల్ 02 2 బిలాస్‌పూర్ జిల్లా
శివా నంద్ రాముల్ ఐఎన్‌సీ 1962 ఏప్రిల్ 03 1968 ఏప్రిల్ 02 1
లీలా దేవి ఐఎన్‌సీ 1956 ఏప్రిల్ 03 1962 ఏప్రిల్ 02 1
సీఎల్ వర్మ ఐఎన్‌సీ 1952 ఏప్రిల్ 03 1958 ఏప్రిల్ 02 1 బిలాస్‌పూర్ జిల్లా

మూలాలు

[మార్చు]
  1. "Alphabetical List Of Former Members Of Rajya Sabha Since 1952". rajyasabha.nic.in. Rajya Sabha Secretariat, Sansad Bhawan, New Delhi.
  2. 2.0 2.1 The Economic Times (28 February 2024). "BJP candidate Harsh Mahajan wins lone Rajya Sabha seat from Himachal Pradesh". Archived from the original on 6 May 2024. Retrieved 6 May 2024.
  3. 3.0 3.1 "Sikander Kumar elected unopposed to Rajya Sabha from Himachal". 24 March 2022. Archived from the original on 6 May 2024. Retrieved 6 May 2024.
  4. 4.0 4.1 Hindustan Times (12 March 2020). "Indu Goswami is BJP's Rajya Sabha nominee from Himachal Pradesh" (in ఇంగ్లీష్). Archived from the original on 6 May 2024. Retrieved 6 May 2024.
  5. 5.0 5.1 India Today (18 March 2020). "BJP's Indu Goswami elected to Rajya Sabha from Himachal Pradesh" (in ఇంగ్లీష్). Archived from the original on 6 May 2024. Retrieved 6 May 2024.