కైకలూరు శాసనసభ నియోజకవర్గం
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం
కైకలూరు శాసనసభ నియోజకవర్గం ఏలూరు జిల్లాలో గలదు. ఇది ఏలూరు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది.
కైకలూరు శాసనసభ నియోజకవర్గం | |
---|---|
నియోజకవర్గం | |
(శాసనసభ కు చెందినది) | |
జిల్లా | ఏలూరు |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
ఓటర్ల సంఖ్య | 195,782 |
నియోజకవర్గ విషయాలు | |
ఏర్పడిన సంవత్సరం | 2019 |
పార్టీ | వైఎస్ఆర్ కాంగ్రెసు పార్టీ |
శాసనసభ సభ్యుడు | దూలం నాగేశ్వరరావు |
రిజర్వేషను స్థానమా | జనరల్ |
నియోజకవర్గంలోని మండలాలు
మార్చు2004 ఎన్నికలు
మార్చు2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కైకలూరు శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభర్థి ఎర్నేని రాజా రామచందర్ తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కమ్మిలి విఠల్ రావుపై 2056 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించాడు. రామచందర్ 54140 ఓట్లు పొందగా, విఠల్ రావు 5084 ఓట్లు సాధించాడు.
నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు
మార్చుఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.
సంవత్సరం | గెలుపొందిన అభ్యర్థి | లింగం | పార్టీ | ఓట్లు | ప్రత్యర్థి | లింగం | పార్టీ | ఓట్లు | ||
---|---|---|---|---|---|---|---|---|---|---|
2019 | దూలం నాగేశ్వర రావు (వైసీపీ) | పు | వై.కా.పా | 88092 | జయమంగళ వెంకటరమణ | పు | తె.దే.పా | 72771 | ||
2014 | కామినేని శ్రీనివాస్ | పు | భాజపా | 88092 | ఉప్పల రాంప్రసాద్ | పు | వై.కా.పా | 66521 | ||
2009 | జయమంగళ వెంకటరమణ | M | తె.దే.పా | 50346 | కామినేని శ్రీనివాస్ | M | ప్రజారాజ్యం | 49372 | ||
2004 | యెర్నేని రాజా రామచందర్ | M | కాంగ్రెస్ | 54140 | కంమిలి విటల్ రావు | M | తె.దే.పా | 52084 | ||
1999 | యెర్నేని రాజా రామచందర్ | M | ఇతరులు | 36618 | ఘట్టమనేని విజయనిర్మల | F | తె.దే.పా | 35509 | ||
1994 | నంబూరు వెంకటరామరాజు | M | కాంగ్రెస్ | 51997 | యెర్నేని రాజా రామచందర్ | M | తె.దే.పా | 46467 | ||
1989 | కనుమూరి బాపిరాజు | M | కాంగ్రెస్ | 54653 | యెర్నేని రాజా రామచందర్ | M | తె.దే.పా | 44118 | ||
1985 | కనుమూరి బాపిరాజు | M | కాంగ్రెస్ | 43136 | ఆదినారాయణ మూర్తి పెద్దిరెడ్డి | M | తె.దే.పా | 37853 | ||
1983 | కనుమూరి బాపిరాజు | M | కాంగ్రెస్ | 34603 | కంమిలి విటల్ రావు | M | ఇతరులు | 33800 | ||
1978 | కనుమూరి బాపిరాజు | M | ఇతరులు | 24669 | సుధాబత్తుల నాగేశ్వరరావు | M | కాంగ్రెస్ | 24623 | ||
1972 | కమ్మిలి మంగతాయారమ్మ | M | కాంగ్రెస్ | 46705 | అందుగల జైరామయ్య | M | ఇతరులు | 9401 | ||
1967 | సి.పాండురంగారావు | M | ఇతరులు | 28343 | కమ్మిలి అప్పారావు | M | కాంగ్రెస్ | 26649 | ||
1962 | కమ్మిలి అప్పారావు | M | కాంగ్రెస్ | 30547 | అట్లూరి పూర్ణచలపతిరావు | M | సి.పి.ఐ | 25175 | ||
1955 | కమ్మిలి అప్పారావు | M | కాంగ్రెస్ | 23259 | అట్లూరి పూర్ణచలపతిరావు | M | సి.పి.ఐ | 17656 |