అర్ధ చందమామ
చందమామ

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • నామవాచకం.
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
  • 1వ అర్థం:
  • ఆకాశంలో భూమికి ఉన్న ఒక ఉప గ్రహము
  • 2వ అర్థం:
  • ఒక తెలుగు మాసపత్రిక
నానార్థాలు
  1. నెలరేడు
  2. శశాంకుడు
  3. చంద్రుడు
  4. జాబిలి
సంబంధిత పదాలు
  1. చంద్రవంక

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

ఒక పాటలో పద ప్రయోగము: "చంద మామ రావె జాబిల్లి రావె... కొండెక్కి రావె కోటి పూలు తేవె."

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>