చందానగర్ రైల్వే స్టేషను
చందానగర్ రైల్వే స్టేషను, హైదరాబాద్, తెలంగాణ, భారతదేశంలోని ఒక రైల్వే స్టేషను ఉంది. చందానగర్, మదీనాగూడ వంటి పరిసరాలు ఈ స్టేషను నుండి అందుబాటులో ఉన్నాయి.
రైలు మార్గములు
[మార్చు]- మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, హైదరాబాద్
- ఫలక్నామా - సికింద్రాబాద్ (ఎఫ్ఎస్ లైన్)
పరీవాహక ప్రాంతాలు
[మార్చు]బయటి లింకులు
[మార్చు]- MMTS Timings దక్షిణ మధ్య రైల్వే ప్రకారం