సరన్ లోక్‌సభ నియోజకవర్గం
సారన్
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | బీహార్ |
అక్షాంశ రేఖాంశాలు | 25°54′0″N 84°48′0″E |
సరన్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, బీహార్ రాష్ట్రంలోని 40 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం సారణ్ జిల్లా పరిధిలో 06 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2002 జూలై 12న ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా ఈ నియోజకవర్గం 2008 ఫిబ్రవరి 19న నూతనంగా ఏర్పాటైంది.[1]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | ఎమ్మెల్యే | పార్టీ | పార్టీ లీడింగ్
(2019లో) |
---|---|---|---|---|---|---|
117 | మర్హౌరా | జనరల్ | సారణ్ | జితేంద్ర కుమార్ రే | ఆర్జేడీ | బీజేపీ |
118 | చాప్రా | జనరల్ | సారణ్ | సి.ఎన్ గుప్తా | బీజేపీ | బీజేపీ |
119 | గర్ఖా | ఎస్సీ | సారణ్ | సురేంద్ర రామ్ | ఆర్జేడీ | బీజేపీ |
120 | అమ్నూర్ | జనరల్ | సారణ్ | కృష్ణన్ కుమార్ మంటూ | బీజేపీ | బీజేపీ |
121 | పర్సా | జనరల్ | సారణ్ | ఛోటే లాల్ రే | ఆర్జేడీ | బీజేపీ |
122 | సోనేపూర్ | జనరల్ | సారణ్ | రామానుజ్ ప్రసాద్ యాదవ్ | ఆర్జేడీ | బీజేపీ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]సంవత్సరం | పేరు | పార్టీ | |
---|---|---|---|
2008 వరకు | చాప్రా (లోక్‌సభ నియోజకవర్గం) | ||
2009 | లాలూ ప్రసాద్ యాదవ్ | ఆర్జేడీ | |
2014 | రాజీవ్ ప్రతాప్ రూడీ | బీజేపీ | |
2019 [2] |
మూలాలు
[మార్చు]- ↑ "Delimitation notification comes into effect". The Hindu. 20 February 2008. Archived from the original on 28 February 2008.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.