అశ్వని (సినిమా)
Jump to navigation
Jump to search
అశ్వని | |
---|---|
దర్శకత్వం | మౌళి |
రచన | రాంప్రసాద్ |
నిర్మాత | రామోజీరావు |
తారాగణం | అశ్వినీ నాచప్ప, భానుచందర్ |
ఛాయాగ్రహణం | పి.యస్. ప్రకాశ్ |
కూర్పు | డి. శ్యామ్ ముఖర్జీ |
సంగీతం | ఎమ్.ఎమ్. కీరవాణి |
పంపిణీదార్లు | ఉషాకిరణ్ మూవీస్ |
విడుదల తేదీ | 12 మార్చి 1991 |
సినిమా నిడివి | 127 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
అశ్వని 1991, మార్చి 12న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఉషా కిరణ్ మూవీస్ పై పతాకంపై రామోజీరావు నిర్మాణ సారథ్యంలో మౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అశ్వినీ నాచప్ప, భానుచందర్ నటించగా, ఎమ్.ఎమ్. కీరవాణి సంగీతం అందించాడు. క్రీడాకారిణి అశ్వని నాచప్ప గురించి తీసిన ఈ చిత్రం 1991లో గోవాలో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించబడింది.[1][2][3] ఈ చిత్రంలో ఇదే పేరుతో హిందీలోకి అనువాదమయింది.
నటవర్గం
[మార్చు]సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: మౌళి
- నిర్మాత: రామోజీరావు
- కథ, మాటలు: రాంప్రసాద్
- సంగీతం: ఎమ్.ఎమ్. కీరవాణి
- ఛాయాగ్రహణం: పి.యస్. ప్రకాశ్
- కూర్పు: డి. శ్యామ్ ముఖర్జీ
- పంపిణీదారు: ఉషాకిరణ్ మూవీస్
పాటలు
[మార్చు]- సన్నపట్టు పట్టకుంటే - చిత్ర
- మోహనరాగం పాడే - ఎస్.పి.బాలు, చిత్ర
- చెయ్ జగము మరచి - ఎస్.పి.బాలు, చిత్ర
- ఓ లేడీ చిక్కవేల , రచన వేటూరి సుందర రామమూర్తి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం , కె ఎస్ చిత్ర
అవార్డులు
[మార్చు]- నంది ఉత్తమ చిత్రాలు (కాంస్య నంది)
- నంది ఉత్తమ తొలిచిత్ర నటి అశ్విని నాచప్ప
మూలాలు
[మార్చు]- ↑ "Archived copy" (PDF). Archived from the original (PDF) on 6 October 2014. Retrieved 10 August 2020.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link) - ↑ Aswini (1991)-Telugu Movie Reviews, Trailers, Wallpapers, Photos, Cast & Crew, Story & Synopsis- Nth Wall Archived 8 మార్చి 2014 at the Wayback Machine
- ↑ Ashwani (1991) - IMDb