ఎస్.ఆర్.రంగనాథన్
S.R. Ranganathan | |
---|---|
పుట్టిన తేదీ, స్థలం | Shiyali Ramamrita Ranganathan 1892 ఆగస్టు 12 Shiyali, British India (present-day Tamil Nadu, India) |
మరణం | 27 September 1972 (aged 80) Bangalore, India |
వృత్తి | Author, academic, mathematician, librarian |
జాతీయత | Indian |
రచనా రంగం | Library Science, Documentation, Information Science |
గుర్తింపునిచ్చిన రచనలు | Prolegomena to Library Classification The Five Laws of Library Science Colon Classification Ranganathan: the Man and the Mathematician Classified Catalogue Code: With Additional Rules for Dictionary Catalogue Code Library Administration Indian Library Manifesto Library Manual for Library Authorities, Librarians, and Library Workers Classification and Communication Headings and Canons; Comparative Study of Five Catalogue Codes |
ఎస్.ఆర్.రంగనాథన్ (1892 - 1972) గ్రంథాలయోద్యమములోని ప్రముఖులలో ఒకరు. ఈయన పుట్టినరోజును జాతీయ గ్రంథాలయ దినోత్సవంగా జరుపుకుంటున్నారు.[1]
జననము-బాల్యము
[మార్చు]గ్రంథాలయోధ్యమములో పాత్ర
[మార్చు]డా: ఎస్.ఆర్.రంగనాథన్ మద్రాసులో 1927 వ సంవత్సరంలో జరిగిన 4 వ అఖిల భారత పౌర గ్రంథాలయ మహా సభ పూర్తయ్యాక మద్రాసు గ్రంథాలయ సంఘాన్ని స్థాపించేందుకు సహకరించమని అయ్యంకిని కోరితే మొరాయించాడు ఎస్.ఆర్.రంగనాథన్. ఎట్టికేలకి సహకరించి ఆ సంఘ కార్య దర్శిగా ఎన్నికై అనితర సామాన్య మైన కృషి చేశారు. ఆంధ్ర గ్రందాలయోధ్యమాన్ని గిరుంచి Five laws of Library Science అనే గ్రంధంలో ఎస్. ఆర్. అపహాస్యం చేస్తే రెండో ముద్రణలో ఆ వాఖ్యలను తొలగించే వరకు అయ్యంకి నిరసన పరంపర కొనసాగించాడు. 1962 వ వంవత్సరంలో ఎస్.ఆర్ గారిని హైదరాబాద్ లో సన్మానిస్తే ఒక కుమ్మరి కుండను తన చేత్తో కొట్టి ఒక మంచి ఆకారానికి తెచ్చినట్లు అయ్యంకి కొట్టిన దెబ్బలకు ఇంతవాణ్ణయ్యానని సవినయంగా కృతజ్ఞతలు తెలిపారు.[2]
మూలాలు
[మార్చు]- ↑ సాక్షి, ఫన్ డే (ఆదివారం సంచిక) (11 August 2013). "ఆగస్టు 12న జాతీయ గ్రంథాలయ దినోత్సవం". Sakshi. Archived from the original on 12 August 2020. Retrieved 12 August 2020.
- ↑ ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (12 August 2019). "పుస్తకాన్ని ప్రేమించు.. విజ్ఞానాన్ని సంపాదించు!". www.andhrajyothy.com. Archived from the original on 12 August 2020. Retrieved 12 August 2020.
- గ్రంథాలయఉద్యమము అను పుస్తకమునుండి. పుట 55
ఇతర లింకులు
[మార్చు]- Portal on Dr. S R Ranganathan from India
- Ranganathan for Information Architects by Mike Steckel
- Ranganathan's Monologue on Melvil Dewey, Recorded 1964 – transcript
- India's First IT Guru
- S.R. Ranganathan (1892-1972): Google Scholar Profile Archived 2015-07-17 at the Wayback Machine
- Ranganathan- Profile in Brief
- Works by or about ఎస్.ఆర్.రంగనాథన్ in libraries (WorldCat catalog)
- Full-view works by S.R. Ranganathan at HathiTrust Digital Library.
- AC with 16 elements
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with SELIBR identifiers
- Wikipedia articles with BNF identifiers
- Wikipedia articles with BIBSYS identifiers
- Wikipedia articles with ULAN identifiers
- Wikipedia articles with NLA identifiers
- Wikipedia articles with faulty authority control identifiers (SBN)
- Wikipedia articles with SNAC-ID identifiers
- 1892 జననాలు
- 1972 మరణాలు
- గ్రంథాలయోద్యమ నేతలు
- గ్రంథాలయాధికారులు
- గ్రంథాలయ ప్రముఖులు