అక్షాంశ రేఖాంశాలు: 25°35′N 83°34′E / 25.58°N 83.57°E / 25.58; 83.57

ఘాజీపూర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఘాజీపూర్
పట్టణం
yes
లార్డ్ కారన్‌వాలీస్ సమాధి
ఘాజీపూర్ is located in Uttar Pradesh
ఘాజీపూర్
ఘాజీపూర్
ఉత్తర ప్రదేశ్ పటంలో పట్టణ స్థానం
Coordinates: 25°35′N 83°34′E / 25.58°N 83.57°E / 25.58; 83.57
దేశం India
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
జిల్లాఘాజీపూర్
Founded byసయ్యద్ మసూద్ ఘాజీ
విస్తీర్ణం
 • Total20 కి.మీ2 (8 చ. మై)
జనాభా
 (2011)
 • Total1,21,136
 • Rank391
 • జనసాంద్రత6,056/కి.మీ2 (15,680/చ. మై.)
 • లింగనిష్పత్తి
902 /
భాషలు
 • అధికారికహిందీ
Time zoneUTC+5:30 (IST)
PIN
233001
టెలిఫోన్ కోడ్91-548

ఘాజీపూర్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని పట్టణం. ఘాజీపూర్ జిల్లాకు ముఖ్యపట్టణం.ఇది వారణాసి డివిజనులో భాగం. ఘాజీపూర్ పట్టణం ఘాజీపూర్ జిల్లాలోని ఏడు విభిన్న తహసిల్స్ లేదా ఉపవిభాగాలలో ఒకటి.[1] ఘాజీపూర్, ఉత్తర ప్రదేశ్- బీహార్ సరిహద్దుకు సమీపంలో వారణాసి నుండి సుమారు 80 కి.మీ. దూరంలో ఉంది[2]

ఘాజీపూర్ నల్లమందు కర్మాగారానికి ప్రసిద్ధి చెందింది. దీనిని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1820 లో స్థాపించింది. ఇప్పటికీ ప్రపంచంలోనే అతిపెద్ద చట్టబద్దమైన నల్లమందు కర్మాగారం ఇది. ప్రపంచవ్యాప్తంగా ఔషధ పరిశ్రమ కోసం ఇక్కడ నల్లమందు ఉత్పత్తి అవుతుంది.[3]

భౌగోళికం

[మార్చు]

ఘాజీపూర్ 25°35′N 83°34′E / 25.58°N 83.57°E / 25.58; 83.57 నిర్దేశాంకాల వద్ద [4] సముద్రమట్టం నుండి 62 మీటర్ల ఎత్తున ఉంది.

జనాభా

[మార్చు]

2011 జనాభా లెక్కల ప్రకారం, ఘాజీపూర్ పట్టణ సముదాయంలో 1,21,136 జనాభా ఉంది, వీరిలో పురుషులు 63,689, మహిళలు 57,447. జనాభాలో పురుషులు 52.57% ఉండగా, జనాభాలో ఆడవారు 47.43% ఉన్నారు. ఘాజీపూర్ పట్టణ సముదాయం అక్షరాస్యత రేటు 84.97% (జాతీయ సగటు 74.04% కన్నా ఎక్కువ), ఇందులో పురుషుల అక్షరాస్యత 90.23%, స్త్రీ అక్షరాస్యత 79.17%. ఘాజీపూర్ పట్టణ సముదాయాల లింగ నిష్పత్తి 902. ఘాజీపూర్ పట్టణ సముదాయంలో ఘాజీపూర్ పట్టణంతో పాటు, కపూర్పూర్, మిశ్రోలియా, మాధోపూర్, రజ్దేపూర్ ఉన్నాయి.[5]

2011 నాటికి [6] ఖాజీపూర్ పట్టణంలో 1,10,698 జనాభా ఉంది, వీరిలో పురుషులు 58,126, మహిళలు 52,572. జనాభాలో పురుషులు 52.5%, మహిళలు 47.5%. ఘాజీపూర్ అక్షరాస్యత 85.46% (జాతీయ సగటు 74.04% కన్నా ఎక్కువ), ఇందులో పురుషుల అక్షరాస్యత 90.61%, స్త్రీ అక్షరాస్యత 79.79%. ఆరేళ్ళ లోపు పిల్లలు జనాభాలో 11.46% ఉన్నారు. పిల్లల్లో లింగ నిష్పత్తి 904.

ఘాజీపూర్‌లో మతం[7]
మతం శాతం
హిందూ మతం
  
72.33%
ఇస్లాం
  
26.77%
క్రైస్తవం
  
0.32%
సిక్కుమతం
  
0.11%
ఇతరాలు†
  
0.47%
ఇతరాల్లో
బౌద్ధం (<0.2%).

శీతోష్ణస్థితి

[మార్చు]
శీతోష్ణస్థితి డేటా - Ghazipur (1981–2010, extremes 1978–2012)
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
అత్యధిక రికార్డు °C (°F) 30.6
(87.1)
34.1
(93.4)
40.1
(104.2)
45.1
(113.2)
46.1
(115.0)
46.4
(115.5)
43.2
(109.8)
37.2
(99.0)
37.6
(99.7)
36.0
(96.8)
34.0
(93.2)
30.8
(87.4)
46.4
(115.5)
సగటు అధిక °C (°F) 21.4
(70.5)
25.4
(77.7)
31.5
(88.7)
37.6
(99.7)
38.7
(101.7)
37.0
(98.6)
33.0
(91.4)
32.3
(90.1)
31.9
(89.4)
30.9
(87.6)
27.6
(81.7)
23.4
(74.1)
30.9
(87.6)
సగటు అల్ప °C (°F) 7.2
(45.0)
10.0
(50.0)
14.2
(57.6)
19.8
(67.6)
23.5
(74.3)
25.0
(77.0)
24.4
(75.9)
24.1
(75.4)
23.2
(73.8)
19.0
(66.2)
13.0
(55.4)
8.6
(47.5)
17.7
(63.9)
అత్యల్ప రికార్డు °C (°F) −0.5
(31.1)
3.5
(38.3)
6.2
(43.2)
11.0
(51.8)
16.0
(60.8)
19.5
(67.1)
20.0
(68.0)
19.0
(66.2)
18.2
(64.8)
10.0
(50.0)
5.7
(42.3)
1.5
(34.7)
−0.5
(31.1)
సగటు వర్షపాతం mm (inches) 13.9
(0.55)
15.7
(0.62)
7.2
(0.28)
6.6
(0.26)
23.2
(0.91)
106.7
(4.20)
306.9
(12.08)
278.8
(10.98)
215.9
(8.50)
27.2
(1.07)
7.5
(0.30)
4.4
(0.17)
1,014.1
(39.93)
సగటు వర్షపాతపు రోజులు 1.5 1.3 0.7 0.5 1.9 6.0 12.7 12.3 8.5 1.9 0.5 0.4 48.2
సగటు సాపేక్ష ఆర్ద్రత (%) (at 17:30 IST) 69 60 43 29 37 54 76 78 78 71 66 68 61
Source: India Meteorological Department[8][9]

పట్టణ ప్రముఖులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Tehsil | District Ghazipur, Government of Uttar Pradesh | India,"
  2. "Sir Sayed Ahmad Khan|Books".{{cite web}}: CS1 maint: url-status (link)[permanent dead link]
  3. Paxman, Jeremy (2011). "Chapter 3". Empire:What Ruling the World Did to the British. London: Penguin Books.
  4. "Falling Rain Genomics, Inc – Ghazipur". Fallingrain.com. Retrieved 8 April 2012.
  5. "Urban Agglomerations/Cities having population 1 lakh and above" (PDF). Provisional Population Totals, Census of India 2011. Retrieved 7 July 2012.
  6. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 16 June 2004. Retrieved 1 November 2008.
  7. "Census 2011 Ghazipur". Census 2011. Retrieved 7 July 2017.
  8. "Station: Gazipur Climatological Table 1981–2010" (PDF). Climatological Normals 1981–2010. India Meteorological Department. January 2015. pp. 287–288. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 6 May 2020.
  9. "Extremes of Temperature & Rainfall for Indian Stations (Up to 2012)" (PDF). India Meteorological Department. December 2016. p. M215. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 6 May 2020.