చిన్మయి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిన్మయి
చిన్మయి శ్రీపాద
వ్యక్తిగత సమాచారం
జన్మ నామంచిన్మయి శ్రీపాద
ఇతర పేర్లుచిన్మయి
జననం (1984-09-10) 1984 సెప్టెంబరు 10 (వయసు 40)
సంగీత శైలినేపధ్య గానం -భారతీయ సినిమా, భారతీయ శాస్త్రీయ సంగీతం-హిందుస్తానీ, కర్ణాటక గజల్స్, ఇతరములు
వృత్తినేపధ్య గాయని, డబ్బింగ్ కళాకారిణి, CEO Blue Elephant, భాషాశాస్త్రవేత్త, Baker, Erstwhile RJ & TV Host
వాయిద్యాలుVocals
క్రియాశీల కాలం2002–present
జీవిత భాగస్వామిరాహుల్ రవీంద్రన్
పిల్లలుదృప్త, శర్వాస్[1]
వెబ్‌సైటుhttp://www.chinmayisripada.com/

చిన్మయి శ్రీపాద (జననం 1984 సెప్టెంబరు 10) ఒక భారతీయ భాషాశాస్త్రవేత్త, సంగీత విద్వాంసురాలు, సినీ గాయని, డబ్బింగ్ కళాకారిణి. తెలుగులో పలు విజయవంతమైన చిత్రాలకు డబ్బింగ్ చెప్పి నంది బహుమతులను కూడా గెలుచుకున్నది.[2]

పని చేసిన చిత్రాలు

[మార్చు]
సంవత్సరం చిత్రం పాట (లు)
2018 శరభ[3] ఒట్టేసి చెబుతున్న నేనిలా
2013 ఫటాపోస్టర్ నికలా హీరో రంగ్ షర్బతోంకా
2013 చెన్నై ఎక్స్‌ప్రెస్ తితిలీ
2013 మర్యన్ నేట్రు అవల్
2013 రాంజానా అయ్ సహి
2013 అంబికాపతి కనావే కనావే
2013 అన్నకోడి ఆవారాగాన్ కాటుకలా
2012 గాడ్ ఫాదర్ నన్నేడే శృతియలి, నీనే ఈ కన్నా హొంగనసు
2012 కడల్ మగుడి మగుడి
2012 కడలి మగిడి మగిడి
2012 హీరో మాయధే ఒర్మయిల్
2012 నాన్బన్ అస్కు లస్కా
2012 స్నేహితుడా అస్కు లస్కా
2012 ఎందుకంటే...ప్రేమంట! ఎగిరిపోవే
2011 పిల్లజమీందార్ ఊపిరి ఆడదు
2011 వాగై సూడా వా సర సర
2011 ఎంగెయుం ఎప్పుథుమ్ చొట్ట చొట్ట
2010 ఏ మాయ చేశావే మనసా
2010 విన్నైతాండి వరువాయ అంబి అవాన్
2010 ఝూటా హీ సహీ మయ్యా యశోద
2010 లంహా మద్నో సజనా
2010 రోబో కిలిమంజారో (హిందీ, తెలుగు, తమిళ్)
2010 సిద్దు +2 పూవే పూవే
2009 ఢిల్లీ-6 దిల్ గిరా దఫతన్
2009 Aadhavan|వారయో వారయో ఆధవన్ వారయో వారయో (తమిళ్), మోగింది (తెలుగు)
2009 పొక్కిషమ్ నిల నీ వానమ్
2009 వెన్నిలా కబడి కుఝు లేసా పరక్కుదు
2008 సక్కరట్టి చిన్నమ్మ, మిస్ యూ దా
2008 పూ అవరం పూ
2007 గురు తేరే బినా మయ్యా (హిందీ, తెలుగు, తమిళ్)
2007 శివాజీ (2007 సినిమా) సహానా (హిందీ, తెలుగు, తమిళ్)
2006 కలిసుంటే జిల్ జిల్ వానా
2006 వెయిల్ కాధల్ నిరుప్పిన్
2005 మంగళ్ పాండే హోలీ రే
2003 ఎన్నక్కు 20 ఉన్నకు 18 సంధిపొమ్మ
2003 కంగ్లాల్ కైధి సై ఉన్నుయిర్ తొఝి
2002 కన్నాతి ముత్తమ్మిల్ కన్నాతి ముత్తమ్మిల్- 2 వర్షన్లు
2002 అమృత ఏ దేవి వరము- 2 వర్షన్లు

మూలాలు

[మార్చు]
  1. A. B. P. Desam (22 June 2022). "కవలలు పుట్టారు, అప్పుడే పేర్లు కూడా పెట్టేశారు - తల్లిదండ్రులైన చిన్మయి, రాహుల్ రవీంద్రన్". Archived from the original on 22 June 2022. Retrieved 22 June 2022.
  2. Namasthe Telangana (9 April 2023). "జీవితంలో పాడలేనేమో అనుకున్నా!". Archived from the original on 9 April 2023. Retrieved 9 April 2023.
  3. సాక్షి, సినిమా (22 November 2018). "'శరభ' మూవీ రివ్యూ". Archived from the original on 22 November 2018. Retrieved 19 March 2020.