అక్షాంశ రేఖాంశాలు: 26°22′07″N 85°43′22″E / 26.36861°N 85.72278°E / 26.36861; 85.72278

జాలే శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జాలే శాసనసభ నియోజకవర్గం
లో
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
జాలే శాసనసభ నియోజకవర్గం
జాలే శాసనసభ నియోజకవర్గం is located in Bihar
జాలే శాసనసభ నియోజకవర్గం
జాలే శాసనసభ నియోజకవర్గం
బీహార్ రాష్ట్రంలోని ప్రదేశం
Coordinates: 26°22′07″N 85°43′22″E / 26.36861°N 85.72278°E / 26.36861; 85.72278
దేశం భారతదేశం
రాష్ట్రంమధుబని
రిజర్వేషన్జనరల్
లోక్‌సభమధుబని

జాలే శాసనసభ నియోజకవర్గం బీహార్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం మధుబని జిల్లా, మధుబని లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఈ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో జాలే కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్, సింఘ్వారా కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లోనిఅస్థువా, భవానీపూర్, రాజో, కటాసా, కట్కా, మణికౌలి, నిస్తా, రాంపూరా, సనాపూర్, షకర్పూర్, సింఘవార నార్త్, సింఘవార సౌత్, జాలే సౌత్, జాలే వెస్ట్, జాలే నార్త్, జాలే ఈస్ట్, కత్రువల్ బసంత్, రాహి ఈస్ట్, రాధీ వెస్ట్, రాహి నార్త్, రాధి సౌత్, డోఘ్రా, తరియాని, రియోధా, భర్వారా, మురైత్ గ్రామ పంచాయతీలు ఉన్నాయి.[1]

ఎన్నికైన సభ్యులు

[మార్చు]
సంవత్సరం పేరు పార్టీ
1952[2] అబ్దుల్ సమీ నదవి భారత జాతీయ కాంగ్రెస్
1957[3] షేక్ తాహిర్ హుస్సేన్
1962[4] నారాయణ్ చౌదరి
1967[5] ఖాదీం హుస్సేన్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
1969 తేజ్నారాయణ రూట్ భారతీయ జనసంఘ్
1972 ఖాదీం హుస్సేన్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
1977 కపిల్డియో ఠాకూర్ జనతా పార్టీ
1980 అబ్దుల్ సలామ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
1985[6] లోకేష్ నాథ్ ఝా భారత జాతీయ కాంగ్రెస్
1990 విజయ్ కుమార్ మిశ్రా
1995 అబ్దుల్ సలామ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
2000 విజయ్ కుమార్ మిశ్రా భారతీయ జనతా పార్టీ
2005 రామ్ నివాస్ ప్రసాద్ రాష్ట్రీయ జనతా దళ్
2005
2010[7] విజయ్ కుమార్ మిశ్రా భారతీయ జనతా పార్టీ
2014^ రిషి మిశ్రా జనతాదళ్ (యునైటెడ్)
2015[8][9] జీవేష్ మిశ్రా భారతీయ జనతా పార్టీ
2020[10]

మూలాలు

[మార్చు]
  1. "Schedule – XIII of Constituencies Order, 2008 of Delimitation of Parliamentary and Assembly constituencies Order, 2008 of the Election Commission of India" (PDF). Schedule VI Bihar, Part A – Assembly constituencies, Part B – Parliamentary constituencies. Retrieved 2011-01-10.
  2. "1952 Bihar Legislative Assembly election" (PDF). web.archive.org. Archived from the original on 2010-10-06. Retrieved 2023-09-12.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. "1957 Bihar Legislative Assembly election" (PDF). web.archive.org. Archived from the original on 2012-01-12. Retrieved 2023-09-12.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. "1962 Bihar Legislative Assembly election" (PDF). web.archive.org. Archived from the original on 2012-01-12. Retrieved 2023-09-12.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  5. "Statistical Report on General Election, 1967 to the Legislative Assembly of Bihar". Election Commission of India. Retrieved 29 November 2021.
  6. "Statistical Report on General Election, 1985 to the Legislative Assembly of Bihar". Election Commission of India. Retrieved 29 November 2021.
  7. "Bihar Assembly Election Result 2010" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2010. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
  8. "Bihar Assembly Elections 2015 Results: Full list of 243 candidates, constituencies and parties". 9 November 2015. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
  9. "Statistical Report on General Election, 2015 to the Legislative Assembly of Bihar". Election Commission of India. Retrieved 29 November 2021.
  10. India Today (11 November 2020). "Bihar election result 2020: Seat wise full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.