ధర్మపురి లోక్సభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
Existence | 1977-ప్రస్తుతం |
---|---|
Current MP | ఎస్. సెంథిల్ కుమార్ |
Party | డీఎంకే |
Elected Year | 2019 |
State | తమిళనాడు |
Total Electors | 14,84,027[1] |
Most Successful Party | పట్టాలి మక్కల్ కట్చి (4 సార్లు) |
ధర్మపురి లోక్సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్సభ నియోజకవర్గాలలో, తమిళనాడులోని 39 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ధర్మపురి, సేలం జిల్లాల పరిధిలో 6 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.
లోక్సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | పార్టీ |
---|---|---|---|---|
57 | పాలకోడ్ | జనరల్ | ధర్మపురి | ఏఐఏడీఎంకే |
58 | పెన్నాగారం | జనరల్ | ధర్మపురి | పట్టాలి మక్కల్ కట్చి |
59 | ధర్మపురి | జనరల్ | ధర్మపురి | పట్టాలి మక్కల్ కట్చి |
60 | పప్పిరెడ్డిపట్టి | జనరల్ | ధర్మపురి | ఏఐఏడీఎంకే |
61 | హరూర్ | ఎస్సీ | ధర్మపురి | ఏఐఏడీఎంకే |
85 | మెట్టూరు | జనరల్ | సేలం | పట్టాలి మక్కల్ కట్చి |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]సంవత్సరం | విజేత | పార్టీ |
---|---|---|
1977 | వజప్పాడి కె. రామమూర్తి | భారత జాతీయ కాంగ్రెస్ |
1980 | కె. అర్జునన్ | డీఎంకే |
1984 | ఎం. తంబిదురై | అన్నా డీఎంకే |
1989 | MG శేఖర్ | అన్నా డీఎంకే |
1991 | కెవి తంగ బాలు | భారత జాతీయ కాంగ్రెస్ |
1996 | పి. తీర్థరామన్ | తమిళ మానిలా కాంగ్రెస్ (మూపనార్) |
1998 | కె. పరీ మోహన్ | పట్టాలి మక్కల్ కట్చి |
1999 | పీడీ ఇలంగోవన్ | పట్టాలి మక్కల్ కట్చి |
2004 | ఆర్. సెంథిల్ | పట్టాలి మక్కల్ కట్చి |
2009 | ఆర్. తామరైసెల్వన్ | డీఎంకే |
2014 | అన్బుమణి రామదాస్ | పట్టాలి మక్కల్ కట్చి |
2019 [2] | డా. ఎస్. సెంథిల్ కుమార్ [3] | డీఎంకే |
2024 | ఎ. మణి |
మూలాలు
[మార్చు]- ↑ GE 2009 Statistical Report: Constituency Wise Detailed Result Archived 2 ఆగస్టు 2013 at the Wayback Machine
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ "General elections to the 17th Lok Sabha, 2019 - List of members elected" (PDF). New Delhi: Election Commission of India. 25 May 2019. p. 26. Retrieved 2 June 2019.