మీనాక్షి రెడ్డి మాధవన్
Jump to navigation
Jump to search
మీనాక్షి రెడ్డి మాధవన్ | |
---|---|
జననం | కేరళ, భారతదేశం |
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | బ్లాగర్, రచయిత్రి |
తండ్రి | ఎన్. ఎస్. మాధవన్ |
తల్లి | షీలా రెడ్డి |
మీనాక్షి రెడ్డి మాధవన్ భారతీయ బ్లాగర్, రచయిత్రి, ఈమె ది కంపల్సివ్ కన్ఫెసర్ లో ఇఎమ్ అనే మారుపేరుతో రాస్తుంది. ఆమె మొదటి పుస్తకం, సెమీ-ఆటోబయోగ్రాఫికల్ పుస్తకం యు ఆర్ హియర్, పెంగ్విన్ ప్రచురించింది.[1][2]
ఈమె మలయాళ రచయిత్రి, మాజీ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి ఎన్.ఎస్.మాధవన్ కుమార్తె. ఆమె తల్లి షీలా రెడ్డి జర్నలిస్ట్, భారతీయ పత్రిక ఔట్లుక్ మాజీ సంపాదకురాలు, మిస్టర్ అండ్ మిసెస్ జిన్నా: ది మ్యారేజ్ రచయిత్రి.[3]
గ్రంథ పట్టిక
[మార్చు]- ది వన్ హూ స్వామ్ విత్ ద ఫిషెస్ (2017)
- బిఫోర్, అండ్ దెన్ ఆఫ్టర్ (2015)
- స్ప్లిట్ (2015)
- కోల్డ్ ఫీట్ (2012)
- ది లైఫ్ అండ్ టైమ్స్ ఆఫ్ లైలా ది ఆర్డినరీ (2010)
- యు అర్ హియర్ (2008)
మూలాలు
[మార్చు]- ↑ Dhillon, Amrit (7 October 2007). "Blogger enraptures and enrages India". The Telegraph. Retrieved 24 March 2017.
- ↑ Giridhardas, Anand (25 September 2008). "A feminist revolution in India skips the liberation". The New York Times. Retrieved 24 March 2017.
- ↑ Aneez, Zenab (21 May 2013). "Confessions of a compulsive blogger". The Hindu. Retrieved 24 March 2017.
బాహ్య లింకులు
[మార్చు]- కంపల్సివ్ కన్ఫెసర్
- పెంగ్విన్ ఇండియా కార్యక్రమంలో మీనాక్షి రెడ్డి మాధవన్
- మీనాక్షి రెడ్డి మాధవన్ TEDxIIM ప్రసంగం