యాంత్రిక ప్రయోజనం
Jump to navigation
Jump to search
యాంత్రిక ప్రయోజనం (Mechanical advantage - మెకానికల్ అడ్వంటేజ్) అనగా పనిముట్టు, యాంత్రిక పరికరం లేదా యంత్ర వ్యవస్థను ఉపయోగించటం ద్వారా సాధించిన బలం పెరిగినదాని కొలత. ఊహగా, పరికరం ఇన్పుట్ శక్తిని అందజేస్తుంటుంది, సాధారణంగా అవుట్పుట్ శక్తికి అవసరమైన అదనపుబలం పొందటానికి కదలిక మీద బలములను మార్చుతుంది. దీనికి ఉదాహరణ లీవర్ యొక్క సిద్ధాంతము. యంత్ర భాగాలను బలముల, కదలికల నిర్వహణకు రూపకల్పన చేస్తారు ఈ విధానమును యాంత్రికవిధానం (మెకానిజం) అంటారు.
మెకానికల్ ప్రయోజనమును సూత్రాలలో MA గా వ్రాస్తారు.
మెకానిజం అవగాహన కొరకు (ఘర్షణ లేకుండా), ఇది దీనికి కూడా సమానం:
ఈ వ్యాసం శాస్త్ర సాంకేతిక విషయానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |