శత్రువు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శత్రువు : (Enemy) ఒకరికి, కొందరికి, లేదా రాజ్యానికి హాని కలిగించే వ్యక్తి. మిత్రుడు అనే పదానికి వ్యతిరేక పదం. ఏదైనా ఒక విషయం పట్ల పరస్పర అంగీకారం కానపుడు, మనసులో కలిగే ఒక కీడు భావన, ఒకరినొకరికి శత్రువును తయారుచేసేలా చేస్తుంది. అలా తయారైనవాడే శత్రువు. ఒకరి నిర్ణయం ఇంకొరికి నచ్చనపుడు, మౌనంగా వుండక, ప్రతీకారేచ్ఛ భావనలు శత్రువుల్ని తయారు చేస్తాయి.

లోకోక్తులు;
  • తనకోపమే తన శత్రువు
  • "శత్రువుకి శత్రువు, మిత్రుడు"
  • "మిత్రుడి శత్రువు, శత్రువు"
  • శత్రుశేషం ఋణశేషం వుండరాదు
  • అందరికీ శత్రువు సైతాన్