false
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియా విశేషణం, తప్పుగా.
విశేషణం, తప్పైన, అబద్ధమైన, అప్రామాణికమైన, మాయమైన, మోసమైన.
- కృత్రిమమైన, బూటకమైన, వుత్త, వట్టి.
- a false man, a false woman or afalse theif ద్రోహి, పాపి.
- a false bond తప్పు పత్రము.
- false weights తప్పుగుండ్లు, తప్పుకట్ల.
- a false answer తప్పు వుత్తరము.
- a false oath అపసత్యము.
- false step పిచ్చి ఆలోచన.
- false or misplaces benevolence పిచ్చిదయ, అవివేకముగాచేసిన దయ, అనుగ్రహము చేయరాని విషయమందు చేసిన అనుగ్రహము.
- this is a false experiment for it proves nothing యిది తప్పు పరిక్ష యేలనంటే యిందుచేత వొకటిన్ను తేలదు.
- false appetite దొంగ ఆకలి.
- or groundless నిరాధారమైన.
- a false criticism or groundless objection దురాక్షేపణ.
- a false charge తప్పు వ్యాజ్యము, అభాండము.
- a false charge in an account అన్యాయముగా కట్టినపద్దు.
- false friendship కపటస్నేహము.
- false tear నీలియేడ్చు.
- false a imprisonment నిష్కారణముగా ఖైదులో పెట్టడము.
- he brought an action against them for false imprisonmentవాండ్లను నిష్కారణముగా ఖైదులో పెట్టినందున గురించి వ్యాజ్యము తెచ్చినాడు.
- false Logic కుతర్కము.
- a false man అప్రామాణికుడు.
- a false note in music అపస్వరము.
- false or delusive pleasures నశ్వరమైన సుఖము.
- In fever we fella false exhilaration జ్వరములో వొక పిచ్చివుల్లాసము వస్తున్నది.
- false shame నిష్కారణమైన సిగ్గు, నిరర్ధకమైన సిగ్గు.
- a false conclusion తప్పుగా భావించుకోవడము, తప్పువూహ.
- false oarsimony పిచ్చి పోణిమి.
- a false pearl కూటిముత్యము, చిప్ప ముత్యము, మాయ ముత్యము.
- false signification or inference అపార్థము.
- false spelling తప్పుగుణితము.
- a false door చూపుకు తలుపువలె వుండేటిది.
- a false diamond తరుపు, తోరమల్లి.
- false coral మాయపగడము, లక్కపగడము, మంటి పగడము.
- false emerald మందాళిపచ్చ, గాజుపచ్చ.
- or additional or not natural as false hair దొంగ వెంట్రుకలు, సవరము.
- false teeth మారు పండ్లు, పెట్టుకున్న పండ్లు.
- a false eye మారు కన్ను, కట్టుకొన్న కన్ను.
- the true ribs పక్క యెముకలు.
- the false ribs పక్క యెముకలకు అడుగునవాటితో చేరినట్టు వుండే సన్న యెముకలు.
- a false key of pocklock పెట్టెలనుతెరిచేకమ్మి, మారు తాళము.
- shifting or temporary అనిత్యమైన, తాత్కాలిక.
- thus the false bottom of a ship వాడ అడుగు తట్టుకు వేసివుండే పై పొర.
- the box had a false bottom యీ పెట్టెలో దొంగ అంతస్తు వుండినది.
- the false skin పీతోలు.
- the false cover of a book పుస్తకమునకు పైన వేసిన కాగితము.
- a false ground or quicksand దొంగ యిసుక, అడుగుపెట్టితే లోనికిదించుకొనిపొయ్య యిసుక.
- a false moon (or a thing that looked like a moon ) కపటేందు.
- false quantity is prosody చంధోభంగము, అనగా లఘువుకు బదులుగా గురువును పెట్టడము.
- a false meteor పడిపొయ్యే చుక్క , అనగా క్షణభంగురమైనది.
- false grammar వ్యాకరణము విరోధము లక్షణ విరుద్ధము. In 2 cor.XI.26.
- వేషధారి.A+.కల్పిత. C+. అబద్ధపు. P+.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).