కాంతి
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగము
- కాంతి నామవాచకం.
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
- బహువచనం
అర్ధ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్ధాలు
- సంబంధిత పదాలు
- పర్యాయ పదాలు
- అంశువు, అభిఖ్య, అర్చిస్సు, ఆద్యోతము, ఆభ, ఆభాసము, ఈశానము, ఉద్భాసము, డాలు, త్విష, దవురు, దీధితి, దీప్తి, ద్యుతి, ద్యోతము, ధామము, నిగ్గు, పగటు, పస, పొంకము, పొగరు, పొడ, పొలపము, పోసనము, ప్రతిభ, ప్రద్యోతనము, ప్రభ, ప్రభాసము, బెడగు, భగమ,భానము, భానువు, భామము,భాసనము, భాసము, భ్రాష్ట్రము, మహము, మినుకు, మెఱుగు, , రవణము , వన్నియ, విభ, విశ్నము, వెలుగు, సవురు, , స్నిగ్ధము, హొరంగు]].
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- అల్పకాలముండుకాంతి, స్థిరముకానికాంతి
అనువాదాలు
[<small>మార్చు</small>]- తమిళము;(ఒళి)ஒளி
- ఇంగ్లీష్;(లైట్)light.a bright beam/glossiness /radiance /refulgence /resplendence /splendour
- హిందీ;