మాట
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]మాట అంటే నోటితో చెప్పే పలుకు./సంభాషణ/పదము
- వచనము;
- పదము;
- నింద; = ఉదా: వాడు మాట పడే మనిషి కాదు
- వృత్తాంతము;
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- మంచిమాట/ఆమాటే యెరుగను /
ఇందుచేత మాటవచ్చును / మాట తప్పినవాడు మాలవాడు / నేను పోయినమాట వానికి ఎట్లా తెలిసినది
- చెడుమాట
- ముందుమాట
- వెనుకమాట, మాట పట్టింపు, మాటల మూటలు, పసలేని మాటలు, మాటిచ్చు,
- వానికి నాకు మాటలు లేవు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- అన్ని భాషలలో మన మాట్లాడే విషయాన్ని మాట, పలుకు లేదా వాక్కు అంటారు.
- "సీ. అప్పుపాలైన శుభ్రాబ్జంబు రుచి యెంత మాటమోచిన యంచతేట యెంత." (ఇది నిందకును నుదాహరణము) కా. ౧, ఆ.
- నేను వానికి మాటయిచ్చితిని.
- సూక్ష్మశరీరంతో మరణించినవారితో మాట్లాడటం సాధ్యమని కొన్ని దేశాలలో నమ్మకం ఉంది
- అతడు నీ మాట చెప్పలేదు