లొంగిపోవు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- క్రియ/అ.క్రి.
అకర్మక క్రియ
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]తమంతతాముగా అధికారుల వశమై పోవు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- లొంగిపోవుట
- లొంగు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]పార్టీ సిద్ధాంతం మంచిదయినా ఆచరణలో లొసుగుల కారణంగా నిరసన చెంది తాను లొంగిపోతున్నట్లు గురువారం నాడు... తెలిపాడు. (ఈ. 28-7-89)