వాసము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
వాసాలు.. బ.వ.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]1. అర్ధము:
- (1) వాసము అంటే ఉండు వసించు అని అర్ధము.
2. అర్ధము:
- (1) ఇంటి పైకప్పుకు వాడే పొడవాటి బలమైన కర్ర.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక సామెతలో పద ప్రయోగము: వాడు తిన్నింటికి వాసాలు లెక్కపెట్టేవాడు