capital
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, రొమం దేశమందు పెద్ద వక బురుజు, అందులో వుండే దేవస్థానము. inj, శాబాసు, భళిభళి, మహా మంచిది. నామవాచకం, s, a city రాజధాని, ముఖ్యమైన వూరు, పట్టణము, wealth, stock, ధనము, భండారము, మూలధనము.
- his name was printed in capitals వాని పేరు పెద్ద అక్షరములతో అచ్చు వేయబడ్డది.
విశేషణం, excellent దివ్యమైన ఘనమైన.
- a capital letter పెద్ద అక్షరము, or mortal ప్రధానమైన.
- capital punishment వురి తీయడము, చంపడము.
- a capital offence మనిషి చావవలశిన కర్మము, ఖూనిపని వగైరా.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).