Jump to content

concert

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, s, to plan ఆలోచన చేసుకొనుట, బందుకట్టు చేసుకొనుట, యేర్పాటు చేసుకొనుట.

  • they concerted a marriage ఒక పెండ్లిని కుదిరించినారు.

నామవాచకం, s, బందుకట్టు, సమ్మతి, యుక్తి, ఆలోచన.

  • of music మేళము.
  • they acted in concert వాండ్లు బందుకట్టుగా ప్రవర్తించినారు, వారికి వీరికి వుండె యోచన ఒకటే.
  • he acted in concert with them వారికి లోబడి నడుచుకొన్నాడు.
  • they wept in concert వాండ్లందరు కూడి యేడ్చినారు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).