Jump to content

economy

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, ఏర్పాటు క్రమము, పద్దతి, గృహకృత్యనిర్వాహకము, సంసార నిర్వాహకముపోణిమి మితవ్రయము.

  • economy is a virtue, covetousness is a vice పోణిమి మంచిది,లోభిత్వము పనికిరానిది.
  • to starve his servants is very bad economy పనివాండ్లకు కూటికి యివ్వకుండాచంపడము వొక బందోబస్తా, వొకపోడిమా.
  • I think this is bad economy యిది మంచి ఆలోచనకాదని నాకు తోస్తున్నది.
  • the economy of creation సృష్టిక్రమము.
  • the animal.
  • శరీరవిన్యాసము, శరీరము యొక్క సృష్టి క్షమము.
  • the vegetable economy ఔషధులయొక్క సృష్టిక్రమము.
  • the animal economy requires food every days ప్రతిదినమున్ను ఆహారము లేకుంటే శరీరము నిలవదగిన.
  • the economy of nature is wonderful ఈశ్వరతంత్రము అతి విచిత్రమైనది.
  • ఈశ్వరసృష్టి అతి విచిత్రమైనదిగా ఉన్నది the economy of ants is remarkable చీమలలయొక్క నేర్పు అత్యాశ్చర్యకరమైనది.
  • the internal economy of the body శరీరములోనివిన్యాసము.
  • political రాజ్యంత్రము, ప్రజాపరిపాలనము.
  • the economy of agrcultureవ్యవసాయక్రమము.
  • the economy of the eyes నేత్రపోషణవిధి.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).