excitability
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, capability of being excited స్పర్శ గ్రాహకత్వము,అనగా తాకితే తెలియడము, రేగేగుణము, రవంతలో అణిగేగుణము.
- from the excitabilityof a childs temper it laughs or weeps at a trifle బిడ్డలదిరవంలో రేగి రవంతలో అణిగే గుణము గనుక రవంతలో నవ్వుతారు, రవంతలో యేడుస్తారు.
- from the excitability of the eye కంటికి రవంత హెచ్చునున్ను తగ్గనున్నుకూడదు గనుక, కన్ను అపాయస్థలము గనక.
- there is no excitability in horn of hair కొమ్ములోనే గాని వెంట్రుకలోనే గాని స్పర్శగ్రాహకత్వము లేదు, తాకితే తెలియడములేదు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).