Jump to content

extreme

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, అత్యంతమైన, అతిశయమైన, విస్తారమైన, కడపటి కట్టకడపటి.

  • extreme unction అవసాన తైల సంస్పర్శనము, అనగా Catholic పాదిరి అవసానకాలమందు,కరపాదాదులయందు తైలము చమరడము.
  • your brother is too kind and yougo to the other extreme నీ అన్న అతి దయాళువు అందుకు ప్రతి నీవు అతి క్రూరుడవు.
  • if thou be extreme to mark what is amiss ఘట్టి విమర్శ చేసే పక్షమందు, అతిశయించి విమర్శ చేసే పక్షమందు.
  • it is wretched in the extreme అది యింతంత పిచ్చిది కాదు.
  • it is beautiful in the extreme అందం యింతంతకాదు.
  • Extremes, n. s. plural అతి.
  • he is always in extreme వాడిదంతా అతి.
  • extremes meet అతి సర్వత్ర గ్రహ్యతే, అనగా యేదిన్ని అధికము కారాదు.

నామవాచకం, s, (add,) they have now gone from one extreme to the other వాండ్లది యెటూ విపరీతము.

  • he was formerly too kind: heis now too harsh: he has gone from one extreme to the otherమునుపు వాని విశ్వాసము విపరీతమే యిప్పుడు వాని క్రౌర్యము విపరీతమే, వాడు యెటుబట్టినా విపరీతుడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).