Jump to content

flock

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, గొర్రెలమంద, గుంపు, సమూహము.

  • a flock of children పిల్లకాయలగుంపు.
  • a flock of birds పక్షి సమూహము.
  • a flock of wool కొంచెము బొచ్చు.
  • flocks of cotton యేకులు.
  • those who are of the flock of Christ ఖ్రిస్తుమతస్తులు.
  • To Flock, v.
  • n.
  • మందగా వచ్చుట, గుంపుగా పోవుట.
  • the children flocked round him ఆ పిల్ల కాయలు వాణ్ని గుంపుగా చుట్టుకొన్నారు.
  • the people flocked to the fair సంతకు గుంపులు గుంపులుగా వచ్చినారు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).