guard
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, కావలి, కాపు, కావలివాడు, కాపాడేవాడు, రక్షకుడు.
- a village guard or watchmen తలారివాడు.
- or an iron ring on a stickపొన్ను.
- the guard of a sword చేతికి దెబ్బతగలకుండా కత్తిపిడిమీద వుండే మూత.
- be in your guard భద్రము, హెచ్చరిక.
- he was then off his guard పరాకుగా వుండినాడు, యేమరివుండినాడు.
- he was thrown off his guard పరాకు పడ్డాడు, భ్రమపడ్డాడు.
- a body guard రాజశరీర రక్షక సేన.
క్రియ, విశేషణం, కావలి కాచుట, కాచుట, కాపాడుట, రక్షించుట.
- he guarded the gate ద్వారపాలకుడై వుండినాడు.
- they who guard the door ద్వారపాలకుడు.
- you must guard against fever జ్వరాన్ని గురించి నీవు భద్రముగా వుండవలసినది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).