Jump to content

obliterate

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, తుడుచుట, మాపుట, చెరుపుట.

  • this obliterated his former offences from my mind యిది వాడు ముందు చేసిన దుర్మార్గములను నా మనసులో నుంచి పోగొట్టినది, యిందు వలన వాడు మునుపు చేసిన దుర్మార్గములను మరిచిపోయేటట్టు అయినది.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).