redemption
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
నామవాచకం, s, ముక్తి.
- A+ విముక్తి, విమోచనము, మోక్షము.
- In Hebr.
- IX.
- 12 .
- ముక్తి.
- A+.
- the redemption of a promise చెప్పినట్టు జరిగించడము, చెప్పిన మాటను నెరవేర్చడము.
- In redemption of my promise I now write to say that చెప్పిన మాటనుకాపాడుకోవడమునకై నేను యిప్పుడు వ్రాసేది యేమంటే.
- redemption jewels from pawn కుదవవిడిపించడము.
- their credit is sunk beyond redemption వాండ్ల యెడల నమ్మకము యికనుయెన్నటికిన్ని లేకుండా పోయినది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).