seated
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, కూర్చున్న, ఆసీనుడైన.
- when the king was seated on thethrone రాజు సింహాసనము మీద కూర్చున్నప్పుడు సింహాసనాసీనుడైనప్పుడు.
- a house seated on a hill పర్వతముమీద ఉండే ఇల్లు.
- a deep seated disease అస్తిగతమైన రోగము.
- deep seated harted మహత్తైన వైరము, మనసులోనాటివుండే వైరము.
- deep seated love మనసులో పాదుకోని వుండే విశ్వాసము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).