Jump to content

settle

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, a seat, ఆసనము.

  • he sat down upon the settle తిన్నె మీదకూర్చున్నాడు.

క్రియ, విశేషణం, తీర్చుట, పరిష్కారము చేసుట.

క్రియ, నామవాచకం, తీరుట, పరిష్కారమవుట, కుదురుట.

  • I have not yetsettled what to do యెటు చేసేదో నేను ఇంకా నిశ్చయించుకోలేదు.
  • he settled in his mind to do this మనసులో దీన్ని చేయవలెనని నిశ్చయించుకోన్నాడు.
  • I settled with him వాడికి నాకు తీరినది, వాడికి నాకు లెక్క పరిష్కారమయినది.
  • after settling with his creditors అప్పుల వాండ్ల లెక్కల పరిష్కారము చేసుకొన్న తర్వాత.
  • at last they settled upon a ప్లన్ కడాపట వారికి వొక యుక్తి కుదిరినది.
  • the bee settled upon the flower యీగె పుష్పము మీద వాలినది.
  • she wiped away the dust that had settled upon the box ఆపెట్టె మీద మూసుకొనివున్న దుమ్మును తుడిచి వేసినది.
  • the dust settled on the tree ఆ చెట్లమీద దుమ్ము కమ్ముకొన్నది.
  • after the metal settled in the mould అచ్చులో లోహము పారిన తర్వాత.
  • when the birds settled on the trees ఆ పక్షులు చెట్లమీద దిగగానే, వాలగానే.
  • after he settled in lifeవాడికి వివాహమైన తర్వాత.
  • they settled in this place and built a villageయిక్కడికివచ్చి కుదిరి వొకవూరు కట్టుకొన్నాడు.
  • he arrived there, but he did not settle there వాడు అక్కడికి వచ్చి చేరినాడు గాని వాడు అక్కడ నిలకడగావుండలేదు.
  • as dregs అడుక్కుదిగుట.
  • at last the dirt settled and the water became clear తుదకు ఆ బురద అడుగుకు దిగి నీళ్లు తేటబడ్డది.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).