spontaneous
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
విశేషణం, voluntary; acting of its own accord స్వేచ్ఛయైన,యధేచ్చమైన, తనకుతానే.
- spontaneous lassitude డేనోటేస్ disease (Hippocrates)నిష్కారణముగా వొక ఆయాసము కలిగితే యిది వాడికి యేమో రోగము వచ్చినదనే దానికి గురుతు.
- spontaneous combustion నిప్పులేక తనకు తానే అంటుకోవడము.
- spontaneous herbsతనకుతానే పెరిగేచెట్లు.
- spontaneous salt తనకు తానే పూచినవుప్పు.
- a spontaneous forest తనకుతానే పెరిగిన అడవి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).