Jump to content

strike

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, కొట్టుట.

  • to strike with the open hand అరిచచేతితో చరుచుట.
  • to strike with the fist గుద్దుట.
  • to strike a bell or drum వాయించుట.
  • the mud struck my face బురద నా ముఖము మీద చెదరినది.
  • he struck ten blows పది దెబ్బలు కొట్టినాడు.
  • it strikes me he is gone వాడు వెళ్ళినాడని తోస్తున్నది.
  • does it not strike you this is wrong? యిది తప్పు అని మీకు తోచలేదా.
  • this struck me as very strange యిది నాకు వింతగా తోచినది.
  • one thing strikes me నాకు వోకటి తోస్తున్నది.
  • it strikes seven యేడుగంటలు కొట్టుతున్వవి.
  • to strike a balance లెక్కతీర్పుచేసుట.
  • to strike a bargain బేరముతట్టుట, బేరము చేసుట.
  • to strike coin నాణ్యము వేసుట.
  • the horses shoes struck fire గుర్రము యొక్క లాడములు తగిలి నిప్పు మిణుగురులు లేస్తవి.
  • they struck their flag కోడిని దించినారు.
  • he struck light a చెకుముకి వేసి నిప్పును కలగచేసినాడు.
  • he struck a line గీత గీసినాడు.
  • they struck a peace సమాధానము చేసినారు.
  • to strike sail వాడ చాపలను దించుట.
  • to strike the strings of a lute వీణె వాయించుట, తంబుర మీటుట.
  • to strike a tent గుడారమును పడగొట్టుట, గుడారమును పెరుకుట.
  • to strike a total వెరశికట్టు.
  • the labourers struck work పని వాండ్లు పనిచేసేది లేదని తిరిగబడ్డారు.
  • the lightning struck him dead పిడుగుపడి చచ్చినాడు.
  • these words struck him dumb యీ మాటలతో వాడి నోరు అణిగినది.
  • to strike with fear భయపరుచుట.
  • he struck off the item ఆ పద్దును కొట్టివేసినాడు.
  • they struck off his head వాని తలను కొట్టివేసినారు.
  • they struck off 2000 copies of the book ఆ పుస్తకమును రెండు వేల ప్రతులు అచ్చు వేయించినారు.
  • he struck out a new rule కొత్త సూత్రమును కనిపెట్టినాడు.
  • the drums strike up a march ప్రయాణతంబుర కొట్టుతారు.
  • they struck up a new plan కొత్తగా వొక యుక్తి చేసినారు.
  • they struck up a marriage నిమిషములోవొక పెండ్లి చేయించినారు.

క్రియ, నామవాచకం, కొట్టుట.

  • after the clock strikes గంట కొట్టిన తర్వాత.
  • he struck across the fields అడ్డము తొక్కి పొలములో పడిపోయినాడు.
  • the roots of the tree strike downwards చెట్టు యొక్క వేళ్ళు అడుక్కుపోతవి.
  • the ship struck and sunk వాడ కొండమీదతగిలి ముణిగిపోయినది.
  • all of them struck in with me నా మాట సరి అన్నారు.
  • the road strikes through the forest యీ మార్గము అడవిలోపోతున్నది.
  • when the band struck up మేళము వాయించేటప్పుడు.

నామవాచకం, s, a bushel తూము.

  • or confederation యికను పనిచేసేది లేదని పనివాండ్లు చేసుకొనే సమయము, సమాఖ్య, కట్టుబాటు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).