Jump to content

whether

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

pronoun and adv, which of the two ఇదా, అదా, ఏమో.

  • whether is better అది మంచిదా, ఇది మంచిదా.
  • I do not know whether he consented వాడు వొప్పినాడో లేదో నాకు తెలియదు.
  • I do not know whether to or to stay is the best పోవడమే మంచిదో వుండడమే మంచిదో నాకు తెలియలేదు.
  • whether they will, or no వాండ్లు మెచ్చినా సరే మెచ్చక పోయినా సరే.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).